Xossip

Go Back Xossip > Mirchi> Stories> Regional> Telugu > పురాణలలో రంకు శశాంక విజయము

View Poll Results: If you like this would you like to
Visit my site 32 62.75%
Post comments 18 35.29%
Send suggestions 14 27.45%
see this story with pictures and in pdf version 37 72.55%
Multiple Choice Poll. Voters: 51. You may not vote on this poll

Reply Free Video Chat with Indian Girls
 
Thread Tools Search this Thread
  #31  
Old 10th March 2016
sarit11's Avatar
sarit11 sarit11 is online now
Council Member
  Councillor: Council Member      
Join Date: 26th September 2008
Posts: 5,069
Rep Power: 26 Points: 2840
sarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazi
UL: 5.60 gb DL: 4.23 gb Ratio: 1.32
అష్టాదశ మహాపురాణాలు


'మ' ద్వయం 'భ' ద్వయం చైవ 'బ్ర' త్రయం 'వ' చతుష్టయం
'అ' 'నా' 'ప' 'లిం' 'గ' 'కూ' 'స్కా' ని పురాణాని పృథక్ పృథక్


ఆయా పురాణాల పేర్ల లోని మొదటి అక్షరాన్ని ఇలా శ్లోక రూపం లో సులభంగా గుర్తు పెట్టుకోవచ్చును.


1) మత్స్య పురాణము
2) మార్కండేయ పురాణము
3) భాగవత పురాణము
4) భవిష్య పురాణము
5) బ్రహ్మ పురాణము
6) బ్రహ్మాండ పురాణము
7) బ్రహ్మ వైవర్త పురాణము
8) వారాహ పురాణము
9) వాయు పురాణము
10) వామన పురాణము
11) విష్ణు పురాణము
12) అగ్ని పురాణము
13) నారద పురాణము
14) పద్మ పురాణము
15) లింగ పురాణము
16) గరుడ పురాణము
17) కూర్మ పురాణము
18) స్కాంద పురాణము
.
.
______________________________
సంతోషం సగం బలం. . . . . . . . . . . .

Reply With Quote
  #32  
Old 10th March 2016
SanthuKumar SanthuKumar is offline
 
Join Date: 22nd May 2014
Location: West Godavari
Posts: 991
Rep Power: 7 Points: 903
SanthuKumar has received several accoladesSanthuKumar has received several accoladesSanthuKumar has received several accoladesSanthuKumar has received several accolades
Send a message via Yahoo to SanthuKumar
dippada garu mee blog chusanu andi.. bagundi
chitti kadalu, videos chalaa ranjugaa unnayi

bagundandi.. alane mee chat room kuda visit chestunnanu... meeru ilane konasaaginchandi mitramaa
______________________________
hai all

Reply With Quote
  #33  
Old 10th March 2016
dippadu dippadu is offline
Custom title
Visit my website
 
Join Date: 11th January 2012
Location: Happyland
Posts: 1,173
Rep Power: 13 Points: 441
dippadu has many secret admirersdippadu has many secret admirers
Send a message via Yahoo to dippadu
చాలా బాగా చెప్పారు మిత్రమ. మీకు పురాణ జ్ఞానము అమోఘము మరియు మీ ఆశక్తి చాలా అభినందనీయము
Quote:
Originally Posted by sarit11 View Post
అష్టాదశ మహాపురాణాలు


'మ' ద్వయం 'భ' ద్వయం చైవ 'బ్ర' త్రయం 'వ' చతుష్టయం
'అ' 'నా' 'ప' 'లిం' 'గ' 'కూ' 'స్కా' ని పురాణాని పృథక్ పృథక్


ఆయా పురాణాల పేర్ల లోని మొదటి అక్షరాన్ని ఇలా శ్లోక రూపం లో సులభంగా గుర్తు పెట్టుకోవచ్చును.


1) మత్స్య పురాణము
2) మార్కండేయ పురాణము
3) భాగవత పురాణము
4) భవిష్య పురాణము
5) బ్రహ్మ పురాణము
6) బ్రహ్మాండ పురాణము
7) బ్రహ్మ వైవర్త పురాణము
8) వారాహ పురాణము
9) వాయు పురాణము
10) వామన పురాణము
11) విష్ణు పురాణము
12) అగ్ని పురాణము
13) నారద పురాణము
14) పద్మ పురాణము
15) లింగ పురాణము
16) గరుడ పురాణము
17) కూర్మ పురాణము
18) స్కాంద పురాణము
.
.

Reply With Quote
  #34  
Old 10th March 2016
dippadu dippadu is offline
Custom title
Visit my website
 
Join Date: 11th January 2012
Location: Happyland
Posts: 1,173
Rep Power: 13 Points: 441
dippadu has many secret admirersdippadu has many secret admirers
Send a message via Yahoo to dippadu
Smile

నా వ్రాతలు మరియు సైటు మీకు నచ్చినందుకు నాకు చాలా ఆనందముగా ఉంది మిత్రమ. మీ ప్రోద్బలము తో మరింతగా మెరుగు చేయగలనని నమ్మకము కలుగుచున్నది
Quote:
Originally Posted by SanthuKumar View Post
dippada garu mee blog chusanu andi.. bagundi
chitti kadalu, videos chalaa ranjugaa unnayi

bagundandi.. alane mee chat room kuda visit chestunnanu... meeru ilane konasaaginchandi mitramaa

Reply With Quote
  #35  
Old 10th March 2016
SanthuKumar SanthuKumar is offline
 
Join Date: 22nd May 2014
Location: West Godavari
Posts: 991
Rep Power: 7 Points: 903
SanthuKumar has received several accoladesSanthuKumar has received several accoladesSanthuKumar has received several accoladesSanthuKumar has received several accolades
Send a message via Yahoo to SanthuKumar
tarvatha kadanu post cheyandi.. waiting
______________________________
hai all

Reply With Quote
  #36  
Old 11th March 2016
dippadu dippadu is offline
Custom title
Visit my website
 
Join Date: 11th January 2012
Location: Happyland
Posts: 1,173
Rep Power: 13 Points: 441
dippadu has many secret admirersdippadu has many secret admirers
Send a message via Yahoo to dippadu
ప్రోజెక్ట్ పెదవులు
"నీకు ఎలాంటి సహాయమైనా చేస్తాను, పూర్తిగా సహకరిస్తాను, నాతో ప్రోజెక్ట్ చెయ్యవా" అంటూ తన ఆఫీసులో బల్లకి ఎదురుకుండా కూర్చున్న కత్తిలాంటి కుఱ్ఱ విద్యార్థి, దినేష్ ని ఒప్పించడానికి ఏవేవో కాగితాలు చూపిస్తూ ప్రయత్నిస్తూనే బల్లకింద నుండి తన కాళ్ళని అతని ఒడిలో పెట్టి తన కాలి వేళ్ళతో నేర్పుగా అతని జీన్సు జిప్పు తెరిచేసి లోపలున్న వేడి ఇనపకడ్డి లాంటి దానిని తన కుడి కాలి బొటనివేలితో నిమురుతోంది లెక్చరర్ లావణ్య. ఆ కసక్కు లెక్చరర్ చేస్తున్న పనికి కుఱ్ఱకుంకకి ఇంక ఆగేలా లేక కార్చుకోవడానికి తుర్రుమన్నాడు toilet కి.

వాడు అందులోనుండి బయటకి వచ్చేలోపల మనం వివరాల్లోకి వెళ్ళొచ్చేదాము. ఒక మోస్తరు పేరున్న ఇంజినీరింగ్ కాలేజి అది, కొందరు పిల్లల పేర్ల లాగా ఒక 10 మంది ఙ్ఞాపకార్ధం institute of technology అనమాట. Mechanical engineering లో ఉన్న ఏకైక లేడీ లెక్చరర్ ఈ లావణ్య. పాతికేళ్ళ ప్రౌఢ, నెరజాణ. తన మొగుడికి తెలిసిన వాళ్ళ సిఫారుసు తో ఈ కాలేజిలో దూరింది. '' పాఠాలు బాగా నేర్చిన నెరజాణ కాని '' (పుస్తకాలలో) పాఠాలు బొత్తిగా తెలియవు. ఏదో పుస్తకం పట్టుకుని చదువుకుంటూ పోతుంది, అందరికి attendance ఇచ్చేస్తుంది కనుక క్లాసులో ఎవ్వరూ ఉండరు. నల్లేరు మీద నడక లాంటి ఉద్యోగం తో హాయిగా సాగిపోతున్న లావణ్యకి నెత్తిన ఆ రోజు పొద్దున్నే పిడుగు లాంటి వార్త పడింది. 'ఉద్యోగం లో చేరి రెండేళ్ళైనా ఒక్క final year project కూడా తమరు చెయ్యించలేదని మా దృష్టికి వచ్చింది, కావున ఈ సంవత్సరము కూడా మీరు అలాగే కొనసాగితే పై విద్యా సంవత్సరమునకు మీ సేవలు మాకు అవసరం ఉండబోవూ అని ఆంగ్లం లో ఉన్న ఆ ఉత్తరం సారాంశం. ఇదేదో ఇప్పుడే జిప్పు విప్పి .....పరిష్కరించేసుకుందామని డీను ఆఫీసుకి బయల్దేరి వెళ్ళింది లెక్చరర్ లావణ్య. తీరా అక్కడికి వెళ్ళాక పేరు చూసి జిప్పుండని రకం అని తెలిసి డీలా పడిపోయింది. మహిళా లోకం నిద్ర లేస్తే దద్దరిల్లేది పురుష ప్రపంచమొక్కటే కాదు ఇలాంటీ టుమ్రీ లేడి లెక్చరర్లు కూడా. డీను ఒక మహిళ, ఇక తన జిప్పాటలు సాగవని గ్రహించి ఉసూరుమంటు తిరుగు బాట పట్టింది లెక్చరర్ లావణ్య.

ఒక సమస్య మన మనసులో కాకిలా చేసే గోలకి మరుగున పడ్డ మిగితా సమస్యలన్నీ కాకుల్లా వచ్చి మన మెదడులో సమావేశం పెట్టడం సర్వ సాధారణం కదా. ఈ ఉద్యోగం సమస్య గురించి దిగులుగా ఉన్నప్పుడే ఇంట్లో అత్తగారి సణుగుడు అనే సమస్య గుర్తొచ్చింది. పెళ్ళయ్యి మూడేళ్ళైనా పిల్లలు (వంశోద్ధారకులు) లేరని అడగని వాళ్ళని కూడా ఆపి మరీ చెప్తుంది కామాక్షి, (లావణ్య అత్తగారు). అడక్కుండానే ఉచిత సలహాలిచ్చే జనం ఇక ఇలా చెప్తే ఊరుకుంటారా? ఆ గుడి, ఈ వ్రతం, ఆ హస్తవాసున్న డాక్టరు యొక్క fertility center అంటూ కామాక్షికి ఎక్కించడం అవన్నీ చేసేదాకా ఆవిడ లావణ్య వెంటపడటం షరామామూలైపోయింది ఈ మధ్య. డాక్టర్ల వద్దకి వెడితే, పరీక్షించి అక్కరలేకపోయినా చీటీమీద ఏవో మందుల పేర్లు గిలుకుతూ, మీ వారిని తీసుకురండి ఈ సారి అనడం. ఆ విషయం చెప్తే లోకనాథం "నేను హీ మేన్, సూపర్ మేన్, ఆ డాక్టరెవత్తి నన్ను అనుమానించడానికి దానిని మార్చెయ్యి" అని శివాలెత్తే సీను గుర్తొచ్చింది లావణ్యకి.

సలహా సహాయం కోసం కన్న తల్లికి ఫోన్ చేస్తే ఆవిడది మరో ధోరణి. "నీ కడుపులో ఓ నలుసు పడితే అన్నీ చక్కగా సర్దుకుంటాయే పిచ్చి మొహమా. చల్లగా ఇంటిపట్టున ఉండచ్చు, ఆ వంకన నేను నీతో ఉండి నీక్కావలసినవన్నీ చేసి పెట్టగలను. అల్లుడి వలన కాకపోతే ఎలాగో అలాగ కడుపులో నలుసు వేసుకోవే పిచ్చి పిల్ల" అని అదే పనిగా చెప్తుంది. ఒక 27 ఏళ్ళ క్రితం తమ ఇంట్లో ఉండి చదువుకోవడానికొచ్చిన చుట్టాలబ్బాయి తో కడుపులో నలుసు వేయించుకుంది లే లావణ్య తల్లి. ఎర్రగా అందం గా చలాకీగా ఉన్న అతనితో నలుసు వేయించుకోబట్టే అందమైన కూతురు పుట్టిందని, అందం ఉంది కనుకనే పైసా కట్నం అక్కరలేకుండా తన కూతురిని కోరి చేసుకున్నారని ఆమె నమ్మకం.

ఉద్యోగం పోతే ఇంట్లో కూర్చోవాలి. అది లావణ్య ఊహించలేదు. ఉద్యోగం అని చెప్పి రంగనాయకి లాగా సింగారించుకుని రోడ్డుమీద మగాళ్ళ మతి పోగొడుతూ వెళ్ళడం లో ఉన్న మజా లావణ్య లాంటి అందగత్తెలకే అర్థమయ్యే విషయం. పైగా ఇంట్లో అత్తగారి నసుగుడు తో బాటు ఇంటి పని కూడా తప్పించుకోవచ్చు. మొదట్లో లావణ్యకి ఉద్యోగం ఇష్టం లేదు ఐనా భర్త, లోకనాథం బలవంతం మీద అతనికి తెలిసిన కాలేజిలో చేర్పిస్తే చేరింది. పోను పోను ఇందులో సుఖాలు మరిగింది. రోడ్డు మీదే కాదు క్లాసులో టీనేజి మగపిల్లల్లు పక్కనున్న ఆడపిల్లలను పట్టించుకోకుండా తన అందాలకేసి గుడ్లప్పగించి చొంగ కార్చుకుంటూ, చూస్తుంటే తనకి ఎంతో గర్వం గా ఉంటుంది. ఇంటి ఖర్చులకి ఏమి ఇవ్వక్కరలేదు అలా అని తన సింగారానికి భర్త ముందు చెయ్యి చాచక్కరలేదు, తన ఇష్టమొచ్చినప్పుడు ఇంటికి చేరచ్చు. ఆలోచిస్తూ ఉంటే ఎన్నెన్నో లాభాలు గుర్తొచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉద్యోగం నిలబెట్టుకోవాలి అని నిర్ణయించుకుని చురుకుగా ఆలోచించింది లెక్చరర్ లావణ్య.

సమస్య వస్తే దిగాలు పడిపోయే మనిషి కాదు లావణ్య, తన మెదడు ని కాస్త, తన పెదవులని ఎక్కువగా వాడి ఇప్పటివరకు ఎన్నో సమస్యలని పరిష్కరించుకుంది. గులాబి రేకుల్లాంటి ఆమె పెదవుల మధ్యలో తళుక్కున మెరిసే ముత్యాల్లాంటి పళ్ళతో ఓ చిరునవ్వు విసిరితే చిన్న చిన్న పనులు ఎన్నో ఐపోతాయి. ఉదాహరణకి తన వాలు జడలా పొడవుగా ఉన్న క్యూ ని తప్పించుకుని ముందుకి దూరడానికి, బస్సు లో సీటుకి, బ్యాంకుల్లో పనులకి ఒక కొంటె చిరునవ్వు విసిరితే, పెళ్ళి కాని ప్రసాదులే కాదు పెళ్ళైన సుబ్బారావులైనా సరే పనులు ఇట్టే చేసేస్తారు. మరికొన్ని పనులకి పెదవులతో ఒక ముద్దు అవసరం, ఇంకొన్ని మొండి పనులకి పెదవుల మధ్యలో పెట్టుకుని చీకి చచ్చుబడి ఉన్న చిన్న దొండకాయిని నిగిడించి ఒక వంకాయంతో, ముల్లంగంతో చేసి అది కార్చిన రసాన్ని జుర్రుకోవాలి. ఐతే ఈ గులాబి రేకుల్లాంటి పెదవులతో జుర్రుకోవడం వలన అవని కొన్ని జగమొండి పనులకి మాత్రం పనస తొనల్లాంటి మరో పెదవుల జత ఉపయోగిస్తుంది లావణ్య. వాటితో మర్దన చేసి రసాలని పిండుకున్నాక జరగని పని అంటూ ఉండదు, ఐతే జిప్పు లేని చోట లావణ్య జిత్తులు పని చెయ్యవు.

Toilet కి పరిగెత్తుకెళ్ళిన దినేష్ గాడు ఉడుకుతున్న చిక్కటి వేడి పెరుగుని అక్కడ పోసాడు ఆ తరవాత కాస్త కుదుటపడ్డాడు. లెక్చరర్ లావణ్య చెప్పిన దాని గురించి కాసేపు ఆలోచించాడు. రాజేష్ తో చర్చించి నిర్ణయిద్దామనుకున్నాడు. రాజేష్ దినేష్ ప్రానస్నేహితులు. స్కూల్ రోజులనుండి ఒకే కంచం ఒకే మంచం అన్నట్టుగా పెరిగారు. "రేపు పెళ్ళాలని కూడా పంచుకుంటారేంట్రా" అని వెక్కిరించిన వాళ్ళని "అవును రా పంచుకుంటాము నీకేంటి" అని నవ్వుతూ సమాధానమిస్తారు ఆ ఇద్దరు మిత్రులు.

వీళ్ళంటే కిట్టని వాళ్ళు వీరిద్దరు తేడా (చూడు బుల్లెమ్మ పాడు పిల్లోడు) రకం అని ప్రచారం చేసారు కాలేజి లో. ఇద్దరికిద్దరు ఆరడుగుల ఆజానుబాహులు, కత్తిలాంటి కుఱ్ఱాళ్ళు పైగా అందగాళ్ళు ఐనా ఈ విషయం విన్న అమ్మాయిలు వీళ్ళ జోలికి వెళ్ళేవారు కాదు. అదీ కాక వీళ్ళిద్దరు మహా మేధావులు అని వాళ్ళ భావన, అందులో కాస్త నిజం లేకపోలేదు క్లాసులో వారిద్దరే ఎప్పుడూ మొదటి స్థానాన్ని పంచుకుంటూ ఉంటారు. కనుక మిగితా వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. అమెరికా వెళ్ళడానికి కావల్సిన పరీక్షలు ప్రయత్నాలలో నిమగ్నమై ఉండేవారు అంతే కాదు వాళ్ళిద్దరూ అమెరికన్ భాషలో మాట్లాడటం తెగ సాధన చేసేస్తూ ఉంటారు.

రాజేష్ కి కాల్ చేసి లావణ్య తో ప్రాజెక్ట్ విషయం టూకీగా చెప్పాడు దినేష్. ఆ మర్నాడు ఇద్దరూ బాగా సిద్ధమయ్యి, అంటే ఒక 3 సార్లు హస్తాలని ప్రయోగించి బాగా పిసికి, బరువు దింపుకుని లెక్చరర్ లావణ్య ఆఫీసులో ఆవిడ బల్లకి ఎదురుగా కూర్చున్నారు. "మీరు నిన్న చెప్పిన దానిని గురించి బాగా ఆలోచించాను, ఇతను నా ప్రాణస్నేహితుడు రాజేష్" అని దినేష్ చెప్తుండగా లావణ్య నవ్వి "నాకు తెలుసు మీరిద్దరు షోలే సినిమా లో మిత్రులు లాగా ఏది చేసినా కలిసే చేస్తారని మరి నాతో....ప్రాజెక్టు కూడా.... కలిసే.... చేస్తారా.... లేక.... విడివిడిగా చేస్తారా...." అంటూ కళ్ళతో కవ్విస్తూ సాగదీసింది. సాగదీయడంలో అర్థం నేను చెప్పిన రెండర్థాల మాటలలోని రెండవ అర్థం గ్రహించారు కదా అని. అసలే చురుకైన కుఱ్ఱాళ్ళు పైగా చెప్పేది అందమైన నెరజాణ లెక్చరర్ లావాణ్య కనుక, అసలు అర్థం కన్నా ముందు బూతు అర్థమే గ్రహించేసారు.

"ఇది మేము అనుకుంటున్న ప్రాజెక్టు", అని రాజేష్ ఒక పుస్తకం తెరిచి ఆమె ముందు పెట్టాడు. పెద్ద పేరేదో ఉంది కానీ టూకీగా P.E.D.A.V.U.L.U అని ఏదో V engine గురించి వివరంగా ఉంది ఆ పుస్తకం లో. లావణ్య కి అదేమి అర్థం అవలేదు ఐనా పెద్ద అర్థమైపోయినట్టు మొహం పెట్టి "బావుంది, నేను కూడా ఈ విషయం మీద చాలా.... పని... చేసాను." అంది లెక్చరర్ లావణ్య. ఆ పని ఏమిటో కుఱ్ఱాళ్ళకి అర్థమైపోయింది, ఐతే 'చాలా చెప్పావు ఇంకా పని మొదలెట్టలేదేమిట్రా' అని దినేష్ గాడి కేసి చూసాడు రాజేష్. 'నేను చెయ్యిస్తాను చూడు' అని కళ్ళతోనే రాజేష్ కి ఆశ్వాసన ఇచ్చిన దినేష్ లావణ్య వైపుకి తిరిగి చాలా గంభీరంగా ఆ engine గురించి మరింత తెలుసుకోవాలనే ఆశక్తి ఉన్నట్టు మొహం పెట్టుకుని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఇక లావణ్యకి తప్పలేదు, ఇందాక పెద్ద తెలిసినట్టు బడాయి కొట్టింది కదా.

ఇలా వాడు అడిగేసరికి ఏమి చెప్పాలో తెలియక కొద్దిగా ముందుకి జరిగి బల్ల మీద వాళ్ళు తెచ్చిన పుస్తకం లో ఏదో చూపిస్తూ "ఈ V engine లో రెండు cylinders ఉంటాయి కద అవి ఒకే body లో ఉంటాయనమాట. pistons మాత్రం వేర్వేరు " అని చెప్తూనే బల్ల కింద తన కాళ్ళతో కుర్రాళ్ళ జిప్పులు తెరిచింది డ్రాయర్లు లాగేసి దొండకాయల్లా ఉన్న వాటికి ముల్లంగి దుంపల్లాగా చేసింది తన కాలి వేళ్ళ మధ్యలో పట్టి నిమురుతు. "ఈ pistons ఒకదాని తరవాత ఒకటిగా cylinders లోకి దూరతాయనమాట......, ఒకటి పూర్తిగా దూరినప్పుడు..... మరొకటి చివరికంటా వస్తుంది కాని బయటకి...... వచ్చెయ్యదు, link పోకుండా ఉంటుందనమాట" అని చెప్తూ తన కాళ్ళాడిస్తూ ఆ ఇద్దరి విద్యార్థుల ముల్లంగి దుంపలని వేళ్ళమధ్యలో నిలిపి ఆడించింది.

ఇంతలో ఆఫీసు గది బయట ఏదో సవ్వడి అయ్యేసరికి తమాయించుకుని. "అదన్నమాట, మీకు ఎప్పుడు కావాలన్నా నన్ను సంప్రదించవచ్చు, ఇక్కడ కుదరకపోతే మా ఇంటికి ఐనా రావచ్చు లేదా నేను మీ ఇంటికి వస్తాను, మనము friends లా చేసుకుంటే..... ఈ... ప్రాజెక్టు.... చాలా సరదాగా హుషారు గా అవుతుంది ఏమంటారు" అని " మధ్యలో సాగదీసిన మాటలకి అర్థం, 'ఇక్కడ ఇంతకన్నా కుదరదు కనుక ఇంట్లో చేసుకుందాము' అని లెక్చరర్ లావణ్య చెప్పినది ఆ చురుకైన కుర్రాళ్ళు ఇట్టే గ్రహించేసారు. బయట ఎవరో తిరుగుతున్నారని గ్రహించిన కుఱ్ఱాళ్ళు వాళ్ళ ముల్లంగి దుంపలని ఎలాగో లోపలికి దూర్చి జిప్పులు మూసారు.

"నిజమే madam ఇక్కడ సమయం కుదరదు పైగా గోల ఎక్కువ, మేముండేది శ్రీనగర్ కాలనీ లో మరి మీరెక్కడ ఉంటారు?" అని అడిగాడు రాజేష్. "అవునా, ఐతే పక్కనే అనమాట, మా ఇల్లు అమీర్పేట లో ఉంది. ఇదిగొ నా ఫోన్ మీ numbers ఇవ్వండి" అని తన ఫోన్ ఇచ్చింది. ఆ ఫోనే లెక్చరర్ లావణ్య అన్నంతగా భావించేసిన ఆ కుర్రాళ్ళు number ఎక్కించాక ఆ ఫోన్ కి ముద్దు పెట్టి మరీ ఇచ్చారు. లావణ్య ఆ ఫోన్ ని తన గుండెలకి హత్తుకుని లోపల..... పెట్టేసుకుంది. "రేపు ఆదివారం lunch కి మా ఇంటికి రండి, మా వారికి, అత్తగారికి పరిచయం చేస్తాను ఇబ్బంది... లేకుండా" అని ఆమె అనగానె, "అలాగే madam మీరు చెప్పినట్టే చేస్తాము, మీరు నిజంగా చాలా తెలివైన వారు అన్నీ ఇంత బాగా వివరించారు. ఆదివారం తప్పకుండా వస్తాము" అని కరచాలనం కోసం చేతులు ముందుకి చాపారు ఆ ఇద్దరు కుఱ్ఱాళ్ళు. తన అందమైన్ రెండు చేతులని అందించింది లెక్చరర్ లావణ్య. వాటిని పొదివి పట్టుకుని చటుక్కున ముద్దులు పెట్టేసి అక్కడనుండి తుర్రుమన్నారు దినేష్, రాజేష్.

లావణ్య మనసు కుదుట పడింది. వీళ్ళతో ప్రాజెక్టు అంటే తన పని ఎక్కి సవారి చేయడమే అనిపించింది, సుఖానికి సుఖం పేరుకి పేరు. తన అందానికి చాకచక్యానికి ఎంతో గర్వం గా అనిపించింది. ఆ సాయంత్రం తన మొగుడు, లోకనాథం కి తనకి డీన్ నుండి వచ్చిన 'ఉద్యోగం ఊడిపోగలదు' అనే ఉత్తరం చూపించింది లావణ్య. అది ఆ రోజే తనకు అందినట్టు దిగాలుగా మొహం పెట్టింది. లోకనాథం కి ఏమి చెప్పాలో తోచలేదు, తన పెళ్ళాన్ని ఈ ఉద్యోగం లో దూర్చడానికి సహాయపడిన ఆ తెలిసిన వాడు ఇప్పుడు ఈ లోకం లోనే లేడు. కాసేపు సుదీర్ఘం గా ఆలోచించి గొంతు పెగుల్చుకుని "ఐతే ఇక తప్పేదేముంది, ఉద్యోగం ముఖ్యం కనుక ఏదైన ప్రాజెక్టు చేయించు" అని చెప్పాడు పెళ్ళానికి. "నేను అందరిలోకి జూనియర్ ని పైగా అనుభవం లేని దానిని అని అందరూ భావిస్తారు, నా వద్దకి ఎవరొస్తారు ప్రాజెక్టు చెయ్యడానికి" అని విచారంగా మొహం పెట్టి సమాధానం ఇచ్చింది లావణ్య. "ఎలాగో అలా ఆకర్షించు మరి, నీ యుక్తిని వాడు, ఉద్యోగం అన్నాక ఇలాంటివి తప్పవు" అని అక్కడనుండి వెళ్ళిపోయాడు లోకనాథం. మొగుడు ఒప్పేసుకున్నాడు ఇక తనకి అడ్డే లేదని సంబరపడిపోయింది లావణ్య ఐతే ఆమె అత్తగారు, కామాక్షి కి మాత్రం ఇదేమి అర్థం అవలేదు. కోడలు ఉద్యోగం చెయ్యడం ఆవిడకి ససేమిరా నచ్చకపోయినా నసగడం తప్ప గత్యంతరం లేదామెకి.

అందమైన అమ్మాయి అని కట్నం కూడా తీసుకోకుండా తక్కువ కులం దానిని చేసుకున్న తన కొడుకు మీద ఒక పక్కన కోపం మరొక పక్కన జాలి కామాక్షికి. తను తెచ్చిన సంబంధాలు ఒప్పుకుని ఒక కులమింటి కోతిని చేసుకున్నట్టైతే పెళ్ళాం చెప్పుచేతల్లో ఉండేది. 'ఆలి మరకటం ఇల్లు ఇరకటం, ఐతే మొగాడికి ఎటువంటి చింత ఉండదు అని పెద్దలు చెప్పిన సామెత. (పెళ్ళాం కోతిలాగా ఉంటే అది ఎవడితో లేచిపోతుందో అనే భయం మొగాడికి ఉండదు, ఇల్లు ఇరుకుగా ఉంటే వచ్చిపడే చుట్టాల బెడద ఉండదు అని ఆ సామెత అర్థం). కాని ఈ తరం పిల్లలు అందుకు విరుద్ధం గా చేస్తున్నారు, ఆ పైన ఒత్తిడి, (tension) పెరిగిపోయింది జీవితం లో అని ఏడుస్తున్నారు' అని తనలో తాను అనుకుంది.

ఆదివారం మధ్యాన్నం 12 అయ్యేసరికల్లా లెక్చరర్ లావణ్య ఫ్లాట్ doorbell మోగింది. తలుపు తీసిన లోకనాథానికి, సినిమా హేరోల్లాగా ముస్తాబయ్యి తన ఇంటికి వచ్చిన కుఱ్ఱాళ్ళెవరో అర్థం కాలేదు. "లెక్చరర్ లావణ్య గారు.." అనగానే రండి అని ఆహ్వానించాడు. అంతలో లావణ్య వచ్చి పరిచయాలు చేసింది. తన మొగుడు పక్కనే కూర్చున్నారు దినేష్, రాజేష్. మాసిపోయిన బనీను నలిగిపోయిన లుంగి, చాకలి బాన లాంటి పొట్ట, సగం నెరిసి మాసిన గడ్డం, అర బట్టతల, పొగాకు తో నల్లబడ్డ పెదవులు ... అలా చూస్తూ పోతే ఎన్నో విధాలుగా రోత పుట్టింది మొగుడు మీద లావణ్య కి. అటు పక్కన దినేష్, రాజేష్. నవయవ్వనం లోకి అడుగుపెట్టిన మన్మధుల్లాగా అనిపించారామెకి. ఆరడుగుల అందగాళ్ళు, ఈ మధ్య హీరోలని చూసి 6pack సాధించి మరీ మెరిసిపోతున్నారు. చక్కగా ట్రిమ్ముగా తయారయ్యి వచ్చారు పైగా మాటకి ముందు వెనక madam అని తనని గౌరవిస్తున్నారు. లోకనాథం ఒసేయ్, ఏమేవ్ తప్ప ప్రేమగా పిలిచి కొన్నేళ్ళయ్యింది. అక్కడికక్కడే ఆ కుర్రాళ్ళని ఎక్కేయ్యాలని ఎంతగానో అనిపించి తన పనస తొనలు మధ్యలో తడిసినా ఎలాగో తమాయించుకుంది లెక్చరర్ లావణ్య.

భోజనాలయ్యాక పడకగదిలో దూరి గురకపెట్టి నిద్రపోయాడు లోకనాథం. శెలవు దినములలో అదే అతని దినచర్య. "సరే మేము వెళ్ళోస్తాము madam" అని దినేష్ అనగానే. "వచ్చారు కదా కాసేపు ప్రాజెక్టు గురించి చర్చించుకుందాము....." అని కన్ను కొట్టింది లెక్చరర్ లావణ్య. 'చెరొక పడకగదిలో లావణ్య మొగుడు, అత్తగారు ఉన్నారు కదా' అన్నట్టు చూసాడు రాజేష్. 'ఏం పరవాలేదు లే 'అన్నట్టు సౌఙ్ఞలతో దిలాసా ఇచ్చింది లెక్చరర్ లావణ్య. "ఆ తల్లీ కొడుకులు కుంభకర్నుడికి చుట్టాలు లే" అని రహస్యం చెప్పినట్టు గుసగుసలాడింది లావణ్య. మొగుడి నిద్ర గురించి ఢోకా లేదని తెలిసిన లావణ్య, అత్తగారి ఉప్పు తక్కువ సాంబారులో రెండు నిద్ర మాత్రలు కలిపేసింది ఎందుకైనా మంచిదని.

హాల్లో సోఫా మధ్యలోని బల్లమీద పుస్తకాలు కాగితాలు పరుచుకుని engine ల గురించి ఏవేవో మాట్లాడేసుకుంటున్నారు ఆంగ్లం లో. లెక్చరర్ లావణ్య ముందుకి వంగి ఏదో వ్రాయడం మొదలెట్టింది. లో నెక్కు జాకెట్టుకి పిన్ను పెట్టనందున పైట చక్కగా జారి కొబ్బరికాయలంతున్న ఆమె వెన్నముద్దలు కుఱ్ఱాళ్ళ నోరూరిస్తున్నాయి. లెక్చరర్ గారు ఇలా అందాలు ఒలకబోస్తుంటే ఇక ఆ ఆ ఇద్దరబ్బాయిల పరిస్థితి వర్ణనాతీతం. ఏదో చెయ్యాలని ఉంది కాని పక్కగదుల్లో ఉన్న ఆమె అత్తగారు, మొగుడు ఉన్నారని తమాయించుకుంటు అటు తిరిగి జీన్సులో నిగిడి ఇబ్బంది పెడుతున్న గునపాన్ని అప్పుడప్పుడు నొక్కుకుంటున్నారు. వీళ్ళ అవస్థ క్రీగంట గమనిస్తున్న లెక్చరర్ లావణ్య భలే మజా గా ఉంది. తన అందం తో ఇద్దరు కుఱ్ఱాళ్ళని పిచ్చివాళ్ళని చేస్తున్నానని చాలా గర్వం గా ఉంది.

అవలోకగా తన చేతిలో ఉన్న కలమును కింద పడేసి నేలమీద దానికి వెతుకుతున్న నెపం తో లెక్చరర్ లావణ్య అందమైన మల్లెపువ్వు వంటి పాదం మీద ఒక ముద్దు పెట్టాడు రాజేష్. లావణ్యకి ఏదో అయ్యింది చటుక్కున నోరు కొద్దిగా తెరిచి గాలి పీల్చింది. ఆమె చాదస్తం మొగుడు ఎప్పుడు ఇలా పాదారాధన చెయ్యలేదు. చక్కని కొనదేలిన వేళ్ళు, గులాబి రంగులో గోళ్ళు ఎటువంటి రంగులు పూయవలసిన అవసరం లేనట్టు ఉంటాయి. మెరుపుకోసం గ్లోస్ వేసింది లావణ్య. ఐనా ఎప్పుడూ లోకనాథం పట్టించుకోలేదు. ఒక కోతిని చూసి మరొక కోతి చేసినట్టు వెంటనే దినేష్ కూడా అదే పని చేసాడు. శిష్యులు గురువు గారి పాదాలు కడగటం కోసం నీళ్ళతో తడపడం ఇదివరకటి మాట, లెక్చరర్ లావణ్య గారి శిష్యులు వాళ్ళ గురువుగారు పాదాలని ముద్దులతో తడిపేస్తున్నారు. పాదాలు మాత్రమే కాదు వాటికి మూడడుగుల పైన తొడల మధ్యలోని పనస తొనలు కూడా బాగా తడిసిపోయేలా చేస్తున్నారు ఐతే అది వాళ్ళకి తెలియదు. లెక్చరర్ లావణ్య ఊపిరి బరువెక్కింది, కింద పెదవులని తడిసేలా తన శిష్యులు చేస్తున్నారు కనుక ఆమె తన నాలుకతో పై పెదవులని తడుపుకుంటోంది.

అంతలో దినేష్ ఆమె కుడి కాలి బొటని వేలిని నోటిలో పెట్టుకుని గోరు మీద మెత్తగా కొరికాడు. లావణ్య గొంతులోనుండి ఓ సన్నని మూలుగు వినిపించింది, అది గమనించిన రాజేష్ ఆమె ఎడమ కాలి బొటని వేలిని నోట్లో పెట్టుకుని చప్పరించాడు. అంతలో రాజేష్ ఆమె ఎడమ కాలికి ఉన్న మెట్టెలను తన పళ్ళతో సుతారంగా పట్టుకుని అటు ఇటు కదిపాడు. ఎక్కడో నరాలు పట్టి లాగేస్తున్న ఓ మధురమైన అనుభవం కమ్మేసింది లావణ్య ని.

ఇందాక ఆ విద్యార్థులని తన అందాలతో పిచ్చెక్కించించిన లెక్చరర్ లావణ్య ని ఇప్పుడు వారు తమ చేష్టలతో సుఖపెట్టి మతి పోగెట్టెస్తున్నారు. గురువు గారి పాదాలు పూర్తిగా తమ లాలాజలము (ముద్దుల) తో తడిపాక కాస్త ధైర్యం తెచ్చుకుని కొద్దిగా పైకి, మడమలకి చేరారు లెక్చరర్ లావణ్య గారి శిష్యులు. పాల మీగడ తో చేసిన మిఠాయి మీద వెండి వరక్ అద్దినట్టు ఉన్నయి ఆమె మడమల మీద వెండి పట్టాలు. మేడం గారి ఏడమ మడమ మీద రాజేష్ కుడి మడమ మీద దినేష్ నాలుకలని పెట్టి, లెక్చరర్ గారి పట్టాల కిందకి దోపి ఆమెకి గిలిగింతలు ఆ తరవాత పులకింతలు కలిగించారు. ....

మిగిలిన కథ (బొమ్మలతో సహా) నా సైట్ (నా పేరు క్రింది లింక్) లో ఉంది. దానికి ఈ తోక తగిలించగలరు, /2016/03/11/ప్రోజెక్ట్-పెదవులు/

Last edited by dippadu : 21st April 2016 at 07:20 AM.

Reply With Quote
  #37  
Old 12th March 2016
stories1968 stories1968 is offline
Custom title
 
Join Date: 22nd October 2013
Posts: 6,621
Rep Power: 17 Points: 4969
stories1968 is hunted by the papparazistories1968 is hunted by the papparazistories1968 is hunted by the papparazistories1968 is hunted by the papparazistories1968 is hunted by the papparazistories1968 is hunted by the papparazi
super

Reply With Quote
  #38  
Old 12th March 2016
SanthuKumar SanthuKumar is offline
 
Join Date: 22nd May 2014
Location: West Godavari
Posts: 991
Rep Power: 7 Points: 903
SanthuKumar has received several accoladesSanthuKumar has received several accoladesSanthuKumar has received several accoladesSanthuKumar has received several accolades
Send a message via Yahoo to SanthuKumar
chalaa bagaa rasaaru.. kadha nadipistunna vidaanam bagundi.. Heroine Lavanya character description vidaanam, andulo meeru vaadina padaalu adbutangaa unnayi..
konasaaginchandi.. dvanda ardaala vaakyaalu kudaa bahu muchatagaa unnayi...
______________________________
hai all

Last edited by SanthuKumar : 12th March 2016 at 07:07 AM.

Reply With Quote
  #39  
Old 12th March 2016
dippadu dippadu is offline
Custom title
Visit my website
 
Join Date: 11th January 2012
Location: Happyland
Posts: 1,173
Rep Power: 13 Points: 441
dippadu has many secret admirersdippadu has many secret admirers
Send a message via Yahoo to dippadu
ధన్యవాదములు మిత్రమా 1968.
Quote:
Originally Posted by stories1968 View Post
super

Reply With Quote
  #40  
Old 12th March 2016
dippadu dippadu is offline
Custom title
Visit my website
 
Join Date: 11th January 2012
Location: Happyland
Posts: 1,173
Rep Power: 13 Points: 441
dippadu has many secret admirersdippadu has many secret admirers
Send a message via Yahoo to dippadu
Smile

ధన్యవాదములు మిత్రమ. ధారావాహికము మధ్యలో ఇలా కథ క్షమించండి. అనేక దారములు మొదలెట బుద్ధి కాక ఇలా చెసాను. మొత్తం కథ ఇక్కడ పట్టదన్నారు. సరే సైట్ ఉంది కదా అని అలా సినిమా ట్రైలర్ లా వ్రాసాను. మీరిస్తున్న ప్రోత్సాహము చాలా ఆనందము కలిగించింది మిత్రమ. నా జీవితములో జరిగిన సంఘటన కి కొద్దిగా మార్చి వ్రాసాను ఈ కథ.

Quote:
Originally Posted by SanthuKumar View Post
chalaa bagaa rasaaru.. kadha nadipistunna vidaanam bagundi.. Heroine Lavanya character description vidaanam, andulo meeru vaadina padaalu adbutangaa unnayi..
konasaaginchandi.. dvanda ardaala vaakyaalu kudaa bahu muchatagaa unnayi...

Reply With Quote
Reply Free Video Chat with Indian Girls


Thread Tools Search this Thread
Search this Thread:

Advanced Search

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

vB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump


All times are GMT +5.5. The time now is 04:11 PM.
Page generated in 0.02820 seconds