Xossip

Go Back Xossip > Mirchi> Stories> Regional> Telugu > ... కలసి వచ్చిన అదృష్టం

Reply Free Video Chat with Indian Girls
 
Thread Tools Search this Thread
  #51  
Old 27th May 2016
killer_shadow32 killer_shadow32 is offline
 
Join Date: 12th June 2007
Location: africa
Posts: 71
Rep Power: 24 Points: 91
killer_shadow32 is beginning to get noticed
Send a message via Yahoo to killer_shadow32
UL: 61.40 gb DL: 38.44 gb Ratio: 1.60
8.. కలసి వచ్చిన అదృష్టం

8
తను కుడా ముసి ముసి నవ్వులు నవ్వసాగింది. అప్పుడే నిద్దర లేచిన జలజ "ఎంటే నీలో నేవే నవ్వేసుకుంటున్నావు "
"ఏమి లేదులే ఎదో జోకు గుర్తుకు వస్తే నవ్వు తున్నా "
"అబ్బ మాకు చెప్పవే మేము నవ్వుతాము "
ఆ మాటకు మేము ఇద్దరం గట్టిగా నవ్వము
"ఏంటి ఇద్దరికీ ఓకీ జోకు గుర్తుకు వచ్చినా అంది " ఆచ్చార్యంగా
"నిను నేకు తరువాత చెప్తాలేవే " ఆకలేస్తుంది బండి ఎక్కడైనా అపు శివా బొంచేద్దము అంది.
"ఏంటి మీ ఇద్దరికీ అప్పటికె పరిచయాలు , ఫ్రెండ్షిప్ అయిపోయాయ "
" లేదు లేవే ఇప్పుడే నేనే పెరడిగా " శివ అన్నాడు
"శివా ఇదిగో ఇది నా బెస్ట్ ఫ్రెండ్ , జలజ "
"నేను రివ్యూ మిర్రర్ లో ఓ చూపు చూసి ఫ్రెండ్లీ స్మైల్ ఇచ్చా "
"హాయ్ "
"నాకు డ్రైవింగ్ నేర్పుతావా , పల్లెలో ఉన్నప్పుడు "
" అమ్మో అయ్యగారికి తెలిస్తే ఏమైనా ఉందా ??"
"ఆ గొడవలు అన్ని శాంతా చుసుకున్తున్దిలే , మా ఇద్దరికీ డ్రైవింగ్ నేర్పించే బాద్యత నీదే"
"సరే చూద్దాంలెండి "
"ఒరే అబ్బి బండి ఎక్కడైనా చెట్టుకింద అపు తిండి తిందాము అంది."

ఓ కిలోమీటరు తరువాత రోడ్డు పక్కనే ఉన్న పెద్ద మర్రిచెట్టు కింద బండి ఆపి డిక్కిఓపెన్ చేస్సాను.
బండి ఆగంగానే , రాజి , ఇంకో ముసలామె నిద్దర లేచారు.
ఇంటిదగ్గరనుంచి తెచ్చిన పేపర్ ప్లేట్స్ లో అందరికి చిత్రాన్నం సర్ది పెట్టి నేనో పక్కకెళ్ళి నించున్న
"ఒరే అబ్బి నివు కుడా పెట్టుకొని తిను , పరవాలేదులే "
"సరే నమ్మ " నేను కుడా ఓ ప్లేట్ లో పట్టుకొని పక్కకెళ్ళి తినేసి పేపర్ మదిచి వెంట తెచ్చిన పేపర్ బ్యాగ్ లో వేసాను.
" అక్కడ పడేయకుండా బ్యాగ్ లో ఎందుకురా వేసినావు "
"గాలికెగిరి అంతలక్కలా పడతాయమ్మ ఇందులో వేస్తె ఓ చోట పెట్టి దాని మీద రాయి పెట్టచ్చు "
"సరేలే ఈ పేపర్లు కుడా అందులో వేయి అంది " అన్ని ప్లేట్స్ బ్యాగ్లో వేసి దాని మీద ఓ పెద్ద బండ పెట్టాను
" అన్న దాని మీద బండ ఎందుకు పెడుతున్నావు అంది "
అంతవరకు రాజిని సరిగ్గా చూడలేదు , ఆ మాటకు కొద్దిగా తేరిపార చుస్తే , పిల్ల ఇప్పుడిప్పుడే వికసిస్తుంది, చినాకయంత చన్నులు , అప్పుదాప్పుడే బాగా కాపుకు వస్తున్న పుచ్చాకాయంత పిర్రలు
చక్కటి చందమామ లాంటి గుండ్రటి ముఖము , చారడేసి కళ్ళు , పండిన నేరెడి రంగు పెదాలు. మరీ అలాచూస్తే పక్కనున్న ముద్దు గుమ్మలకి డౌట్ వస్తుందని
"కార్ లో చెప్తాలే , నీల్లు తాగి బండి ఎక్కండి "
"రాజి ,నీళ్ళు తక్కువ తాగవే , లేకుంటే కార్ ఎక్కడ పడితే అక్కడ ఆపాల్సి వస్తుంది "
"ఆమాటకి , అక్కడ జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చి నాలో నేనే నవ్వుతుండడం చూసి "
"ఏంటి నీలో నివే నవ్వుకుంటున్నావు, మాక్కూడా కొద్దిగా చెప్పండి సర్ , మేము నవ్వుతాము "
"ఏమి లేదండి "
"పదండి , ఇంకా లేట్ చేస్తే పల్లెకు వెళ్ళే కొద్ది బాగా రాత్రి అయ్యేటట్టు ఉంది "
అందరు ఫ్రెష్ అయ్యి కార్ ఎక్కారు, ఎక్కడా ఆపకుండా 6 గంటలికి రాయచోటికి చేరాము.
"ఇక్కడనుండి , నాకు దారి సరిగా తెలియదు మీరు చెప్పాలి "
"ఇక్కడనుండి , గుర్రంకొండ రూట్, నేను గైడ్ చేస్తాలే పద "
" ఓ గంటా పదిహేను నిమిషాల తరువాత పెద్ది రెడ్డి చెప్పిన కచ్చారోడ్డు మీదకు వచ్చాము "
"నాయనా ఇక్కడనుంచి కొద్దిగా చూసుకొని తోలు బండిని , గుంటలు ఎక్కువ ఉంటాయి అంది " రాజి వాళ్ళ నానమ్మ
ఇంకో ముసలమ్మే రాజి వాళ్ళ అమ్మమ్మ , హైదరాబాదు ఆరోగ్యం సరిగా లేదని ఓ నెల కిందట వెల్లింది , అన్ని చెక్ చేసిన తరివాత , అంతా బాగానే ఉంది అని చెప్పి పంపేసారు . మేము ఎలాగు వస్తున్నాము కదా అని మతోటే వచ్చేసింది , తిరుణాల తరువాత వాళ్ళ పల్లెకు వెళుతుంది , ఇదంతా వాళ్ళు మాట్లాడు కుంటుండగా నాకు తెలిసింది .
______________________________
Palletori Pillodu

Reply With Quote
  #52  
Old 27th May 2016
killer_shadow32 killer_shadow32 is offline
 
Join Date: 12th June 2007
Location: africa
Posts: 71
Rep Power: 24 Points: 91
killer_shadow32 is beginning to get noticed
Send a message via Yahoo to killer_shadow32
UL: 61.40 gb DL: 38.44 gb Ratio: 1.60
9 ... కలసి వచ్చిన అదృష్టం

9
చిన్న చిట్టడివి లాగా ఉంది పక్కనంతా , రోడ్డుకు ఇరువైపులా చిన్న చిన్న పొదలు అక్కడక్కడా పెద్ద పెద్ద చెట్లు , చుట్టూ కీచురాళ్ళ అరుపులు, కారులో అందరు సైలెంట్ గా ఉన్నారు ఒక్కా కార్ సౌండ్ , బయట కీచురాళ్ళ సౌండ్ తప్ప ఇంకేమి లేదు , సగం దూరం వచ్చిన తరువార ఓ మలుపు తిరిగుతుంటే ఓ పెద్ద ఎండిపోయిన చెట్టు దారికి అడ్డంగా ఉంది . అది కావాలని ఎవరో వేసినట్టు వుంది , పక్కనుంచి పోదామంటే దారిలేదు , పోనీ బండి దాని మీదనుంచి ఎక్కిద్దమంటే పెద్ద మొద్దు కింద అడ్డ పడుతుంది , వేరే దా రి లేదు దిగి తీయల్సిందే,
"ఏమైంది అబ్బి బండి ఆపావు "
"రోడ్డుకు అడ్డంగా పెద్ద మొద్దు ఉందమ్మా, దాన్ని తియందే పోలేము , మీరు బండిలోనే ఉండండి నేను దిగి తీస్తా "
"నేను దిగగానే బండి ని సెంట్రల్ లాక్ చేసుకొండి , మల్లి నేను తియమనేంత వరకు తియకండి "
"సరేలే జాగ్రత్త , నేను దిగనా నీకు హెల్ప్ గా " అంది శాంతా
"వద్దు , మీ రు రావద్దు నేను తతీస్తా " అని కాళ్ళ కింద కవర్ పైకి లేపి లంచ్ టైం లో డిక్కి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసిన ఓ చిన్న అయుదాన్ని తెసుకొని వెనుక వైపు బెల్ట్ లోకి తొసి కిందికి దిగి డోర్ క్లోజ్ చేశా , వెంటనే శాంతా డోర్ లాక్ చేసుకుంది.

కార్ హెడ్ లైట్ లో రోడ్ క్లియర్ గా కనబడుతుంది , కాని చుట్టూ పొదలు మూలంగా పక్కన ఏమున్నది కనపడడం లేదు.
నేను ఎప్పుడైతే మొద్దు దగ్గరకు వచ్చి దాన్ని ఎటువైపుకు దోర్లిస్తే కార్ వెళ్ళడానికి వీలుగా ఉంటుందో నని చెక్ చేస్తునడగా ఎదురుగ్గా ఇద్దరు , ఇటువైపునుంచి ఒక్కడు చేతిలో చిన్నరాంపురి బాకులు పట్టుకొని చుట్టుముట్టారు.
"మర్యాదగా కారులో ఉన్నా డబ్బు , సొమ్ములు ఇచ్చేసి నీదారిని మీరు వెళ్ళండి ఎవ్వరికి ఏమి కాదు, లేదంటే నిన్ను ఎసేసి ఆతరువాత నిదానంగా మిగిలిన పనులు చూసుకుంటాము "
"అన్నా బండిలో అంతా అడంగులున్నారు ,ఇప్పటికే బాగా లేట్ అయ్యింది , వాళ్ళు పెద్దిరెడ్డి అమ్మా పిల్లల్లన్నా , మీవూరి వల్లే , కావాలంటే నాదగ్గరున్న డబ్బులు తీసుకొని మమ్మల్ని పోనియండి "
"ఎవడా పెద్దిరెడ్డి , మేము చెప్పామా ఈ వూరివాల్లమని , మర్యాదగా కార్ డోర్ తెస్తావా పగలగోట్ట మంటావా "
"అన్న అన్నా ఇదిగో నా దగ్గిర పది వేలు ఉన్నాయి తీసుకోని వాళ్ళని వదిలేయండన్నా, కావాలంటే ఇదిగో నా వాచ్ కుడా తీసికొండి "
"రే , నీకు మాటలతో చెపితే అర్తం కాదురా , రేయి ఆ రాయి తీసుకోని అద్దాలు పగలకోట్టండి "
ఇంతలో అందరికంటే పొట్టిగా ఉన్నాడు పక్కనే ఉన్న పెద్ద రాయి తీసుకోని కార్ వైపు పోసాగాడు , కార్ లోంచి అందరు ఏమిజరుగుతుందో నని భయంగా చూస్తున్నారు.
రెండో సెకండ్లో , రాయి తీసికొని వెళ్ళే పొట్టోడు అబ్బా అంటూ రాయి వదిలేసి అరచేయి పట్టుకొని , కింద కూచుండి పోయాడు. ఏమి జరిగిందో మిగిలిన ఇద్దరికీ ఓ నిమిషం అర్తం కాలేదు.
అర్తం అయిన వెంటనే కత్తులు తీసుకోని నా మీదకు రాసాగారు.
3 ఇయర్స్ రెగ్యులర్ గా ప్రాక్టీసు చేసి ఆపైన , వారానికో తిరికని బట్టి రెండు సార్లు లేదా మూడు సార్లు ప్రాక్టీసు చేసిన విద్య ఈ టైం లో ఆ లా ఉపయోగపడుతుందని అనుకోలేదు . కొద్దిగా వెనక్కు జరిగి రిధమిక్ గా 1...2, 1..2 అంటూ స్టెప్పు లేస్తూ , చేతిలోని నన్ చాకో తో , మొదట వచ్చిన వాడి దవడ పేలి పోయింది , వాడు రాలిపోయిన పళ్ళను చేతిలో పట్టుకొని అలాగే కూచుండి పోయాడు. మొదటి వాడి చేయి మని కట్టుదగ్గర విరిగిపోయి వాడు ఏడుస్తూ చేయిపట్టుకొని మావైపు చూస్తున్నాడు.
మిగిలిన మూడో వాడు , నాదగ్గరకు రావడానికి భయపడి , చేతిలోని కత్తిని నా వైపు విసిరేశాడు , తప్పుకున్దామని పక్కకు జంప్ చేసేలోపల ఎడమ చేయి బుజం దగ్గర చీరుకుంటూ , కింద పడిపోయింది, ఈ గ్యాప్ లో రెండో వాడి దగ్గర కత్తిని తీసి నాకు క్లోసేగా వచ్చాడు , వచ్చిన తరువాత వాడికి అర్తం అయ్యింది వాడి తప్పు ఏంటో, అది సరిదిద్దుకోనీ లోపే , కత్తి ని పట్టుకున్న 4 వెళ్ళు ఎందుకు పనికిరాకుండా పోయాయ. అబ్బా అంటూ కత్తిని వదిలేసి చేయి పట్టుకున్నాడు.
"అప్పుడే చెప్పా కదరా , వదిలేయండన్నా అని విన్నారా, అప్పుడే వేల్లివుంటీ , పదివేలు మరియు పదిహేను వేలుచేసే వాచ్ దొరికేదిగా "
"మర్యాదగా లేచి రోడ్డుకు అడ్డంగా ఉన్న దీన్ని తెసేయండి , లేకుంటే మిగిలిన చేతులు ఎందుకు పనికిరాకుండా చేస్తా "
నామాట కంప్లీట్ అయ్యిందో లేదో మిలిట్రిలో సైనికులులా , వాళ్ళ అవయవాలు పెడుతున్న నొప్పి భరిస్తూ వెంటనే వెళ్లి రోడ్డుకు అడ్డంగా ఉన్న దుంగను పక్కకు దోర్లిచేసారు, దిరికింది ఇదే సందని నేను రెండో మాట మాట్లాడే లోపు పక్కనే ఉన్న పొదలకు అడ్డంపడి పారిపోయారు.

నేను డోర్ దగ్గరకు రావడం చూసి , శాంత డోర్ ఓపెన్ చేసింది ,
"అబ్బీ , నేకేమి కాలేదుగా "
"ఏమి కాలేదు లెండి "
"అయ్యో , ఆ చేతికి రక్తం ఏంటి " అని గట్టిగా అరిచింది రాజి
______________________________
Palletori Pillodu

Reply With Quote
  #53  
Old 27th May 2016
bharath411 bharath411 is offline
 
Join Date: 4th July 2010
Posts: 119
Rep Power: 17 Points: 267
bharath411 has many secret admirers
UL: 5.38 gb DL: 1.51 gb Ratio: 3.57
Action part adharaho... Meru kuda madhubabu shadow fansaa mastaru... ?

Reply With Quote
  #54  
Old 27th May 2016
ramsons ramsons is offline
 
Join Date: 8th March 2016
Posts: 58
Rep Power: 3 Points: 178
ramsons is beginning to get noticed
Prarambham bagundanddi rachayitha garu.

Reply With Quote
  #55  
Old 27th May 2016
luckykrish's Avatar
luckykrish luckykrish is offline
Lets Enjoy
 
Join Date: 16th March 2016
Location: hyderabad
Posts: 6,302
Rep Power: 11 Points: 4751
luckykrish is hunted by the papparaziluckykrish is hunted by the papparaziluckykrish is hunted by the papparaziluckykrish is hunted by the papparaziluckykrish is hunted by the papparazi
Send a message via Yahoo to luckykrish
episode adhirindi

Reply With Quote
  #56  
Old 27th May 2016
Posaaani Posaaani is offline
Custom title
 
Join Date: 1st September 2014
Posts: 5,207
Posaaani has disabled reputationsGreat
______________________________
దబిడి దిబిడే

Reply With Quote
  #57  
Old 27th May 2016
chad1956 chad1956 is offline
 
Join Date: 11th October 2007
Posts: 536
Rep Power: 23 Points: 1009
chad1956 has received several accoladeschad1956 has received several accoladeschad1956 has received several accoladeschad1956 has received several accoladeschad1956 has received several accolades
excellent narration. keep it up with regular updates, big updates.
thanks

Reply With Quote
  #58  
Old 27th May 2016
Posaaani Posaaani is offline
Custom title
 
Join Date: 1st September 2014
Posts: 5,207
Posaaani has disabled reputations

______________________________
దబిడి దిబిడే

Reply With Quote
  #59  
Old 27th May 2016
rocknshake rocknshake is offline
 
Join Date: 4th January 2006
Posts: 195
Rep Power: 28 Points: 528
rocknshake has many secret admirersrocknshake has many secret admirers
good naration

Reply With Quote
  #60  
Old 27th May 2016
luckykrish's Avatar
luckykrish luckykrish is offline
Lets Enjoy
 
Join Date: 16th March 2016
Location: hyderabad
Posts: 6,302
Rep Power: 11 Points: 4751
luckykrish is hunted by the papparaziluckykrish is hunted by the papparaziluckykrish is hunted by the papparaziluckykrish is hunted by the papparaziluckykrish is hunted by the papparazi
Send a message via Yahoo to luckykrish
కధ, తర్వాత పిక్స్ బాగున్నాయి
______________________________
Lets Enjoy
Be Happy

Reply With Quote
Reply Free Video Chat with Indian Girls


Thread Tools Search this Thread
Search this Thread:

Advanced Search

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

vB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump


All times are GMT +5.5. The time now is 04:10 PM.
Page generated in 0.02430 seconds