Xossip

Go Back Xossip > Mirchi> Stories> Regional> Telugu > తెలివైన మూర్ఖుడు

Reply Free Video Chat with Indian Girls
 
Thread Tools Search this Thread
  #91  
Old 10th January 2017
monica sunny monica sunny is offline
 
Join Date: 29th December 2014
Location: Bangalore
Posts: 277
Rep Power: 6 Points: 213
monica sunny is beginning to get noticed
Send a message via Yahoo to monica sunny
ఫ్రెండ్స్ కథకు సంబందించి ఒక రీసెర్చ్ లో కొద్దిగా బిజీ అయ్యాను. రేపు ఉదయం అప్డేట్ ఇవ్వగలను. Sorry for the delay.

Reply With Quote
  #92  
Old 10th January 2017
rkinsecbad's Avatar
rkinsecbad rkinsecbad is offline
 
Join Date: 5th June 2014
Location: hyderabad
Posts: 880
Rep Power: 7 Points: 775
rkinsecbad has received several accoladesrkinsecbad has received several accoladesrkinsecbad has received several accolades
ok ok

Reply With Quote
  #93  
Old 10th January 2017
globalherosex's Avatar
globalherosex globalherosex is offline
Custom title
 
Join Date: 30th April 2008
Posts: 2,230
Rep Power: 24 Points: 1585
globalherosex is a pillar of our communityglobalherosex is a pillar of our communityglobalherosex is a pillar of our communityglobalherosex is a pillar of our communityglobalherosex is a pillar of our communityglobalherosex is a pillar of our communityglobalherosex is a pillar of our community
UL: 547.83 mb DL: 1.80 gb Ratio: 0.30
Quote:
Originally Posted by monica sunny View Post
ఫ్రెండ్స్ కథకు సంబందించి ఒక రీసెర్చ్ లో కొద్దిగా బిజీ అయ్యాను. రేపు ఉదయం అప్డేట్ ఇవ్వగలను. Sorry for the delay.
It's okay dude.. We will wait yaar

Reply With Quote
  #94  
Old 10th January 2017
Ravi4232 Ravi4232 is offline
 
Join Date: 15th September 2013
Posts: 187
Rep Power: 9 Points: 529
Ravi4232 has many secret admirersRavi4232 has many secret admirers
woow nice bro
wil wait for ur update

Reply With Quote
  #95  
Old 11th January 2017
1234rocket 1234rocket is online now
Custom title
 
Join Date: 18th December 2010
Posts: 6,985
Rep Power: 25 Points: 5198
1234rocket has celebrities hunting for his/her autograph1234rocket has celebrities hunting for his/her autograph1234rocket has celebrities hunting for his/her autograph1234rocket has celebrities hunting for his/her autograph1234rocket has celebrities hunting for his/her autograph1234rocket has celebrities hunting for his/her autograph1234rocket has celebrities hunting for his/her autograph
UL: 662.42 mb DL: 728.60 mb Ratio: 0.91
waiting
______________________________

Reply With Quote
  #96  
Old 11th January 2017
monica sunny monica sunny is offline
 
Join Date: 29th December 2014
Location: Bangalore
Posts: 277
Rep Power: 6 Points: 213
monica sunny is beginning to get noticed
Send a message via Yahoo to monica sunny
ఇంతలో ఇందాకా నీళ్ళిచ్చిన అతను అరటాకు లాంటి దొప్పలో ఉప్మా లాంటిదిపట్టుకొచ్చాడు.
సుచేత్ బాగ ఆకలి మీదున్నాడేమో గబుక్కున దాన్ని లాక్కొని గబ గబా నాలుగు ముద్దలు తిన్నాడు. అదేమి ధాన్యమో అర్థం కాలేదు. బియ్యం నూకలు కన్నా చిన్నవిగా బొంబాయి రవకన్నా కాస్త పెద్దదిగా కొర్ర బీములాగా ఉందా ధాన్యం.కాని ఆ రుచి మాత్రం తన జన్మలో తినలేదతను.బ్రహ్మాండంగా ఉంది. అది చేసిన ఆవిడకు మనసులోనే జోహార్ చెప్పుకొన్నాడు.
ఆకలి తీరగానే. . తనను చూపుకొంటూ నా పేరు సుచేత్ కుమార్ మరి మీ పేరు అని అడిగాడు ఆయనను.
మొవ్వాడి అన్నాడు.ఆయన తెలుగు అర్థం అవుతున్నా ఎక్కడో మిస్ కొడుతోంది. . .ఏదో పురాతమైన గ్రాంధిక భాషను మాట్లాడు తున్నాడు.అదే ఆయన తెలుగు భాష అని అనుకొంటున్నాడు. ఆయన పది మాటలు మాట్లాడితే ఏవో రెండు మాటలు అర్థం అవుతున్నాయి.
మొవ్వాడి కూడా సుచేత్ భాష అర్థం కాక చాలా అష్టకష్టాలు పడుతూ మరో రెండు రోజుల్లో చాలా భాషలు తెలిసిన ఊరిపెద్దను కలుద్దామని చెప్పి చేయీ కాళ్ళు బాగా కదిలే వరకూ విశ్రాంతి తీసుకొమ్మని చెప్పి వెళ్ళిపోయాడు.
చిన్న పిల్లలు బాగ ఆడుకొంటూ కనిపిస్తున్నారు. కాని దరి దాపుల్లో స్కూలు లాంటిది ఏదీ కనిపించడం లేదు. కంటికి కనిపిస్తున్న గొడ్డు గోదా బాగ బలిష్టంగా ఎత్తుగా కనిపిస్తున్నాయి. పక్షుల కిలా కిలా రావాలు మామూలు స్థాయి కంటే కాస్త ఎక్కువా గానే ఉన్నాయి. ప్రతీదీ కాస్త ఎక్కువగానే ఉంటోంది. ఆడవాళ్ళలో పెళ్ళైన వారికీ కన్నెపిల్లలకీ తేడా తెలియడం లేదు.కాని కట్టూ బొట్టుల్లో మాత్రం కాస్త తేడా కనిపిస్తోంది. అందరి ఒంటి మీదా ఖరీదైన బంగారు వజ్రాలు మణులు మాణిక్యాలు పొదిగిన ఆభరణాలున్నాయి. కాని ఈ కాలానికి చెందినట్టుగా లేవు. వాటి తయారీ విధానం కూడా వేరేగా ఉంది.
స్త్రీలల్లో ఉండే సహజమైన సుకుమారత్వం ఎక్కడా కనిపించడం లేదు. చాలా హుందాగా ధైర్యంగా ఉన్నారు.మగవారిలో ఆ స్త్రీలపట్ల అణుకువ కనిపిస్తోంది.అప్పుడప్పుడూ వచ్చీ పోయేవారిలో ఒక్కో స్త్రీ వెంట ఇద్దరు ముగ్గురు మగవారు చాలా చనువుగా ఉంటూ మాటాడుకొంటూ ఉన్నారు.
ఇంత చూసినా ఒక్క చోటులో గాని ఒక్క సందర్భంలో కాని స్త్రీలను టీ జింగ్ చేసే అబ్బాయిలు కాని మగవారు కాని ఎక్క్డడా కనిపించలేదు. అదే చిత్రంగా తోచింది. అలా సుచేత్ కు వారం రోజులు గడచిపోయాయి.
అక్కడ ఓఫియా ఏం చెస్తోందో? . . .ఒంటికి దెబ్బలు తగిలాయామో? . . .ల్యాన్సీ పరిస్థితి? . . .ఆమె రెండో భర్త తమ గురించి ఏం ఆందోళన చెందుతున్నాడో . .. . అనుకొంటూ ఓఫియాను కలవడానికి ప్రయత్నం చేసాడు.
తనకు తిండీ తీర్థం ఇస్తున్న అతన్ని విచారించగా ఈ రోజు రాత్రికి ఊళ్ళో పండుగ ఉందని అందులో మీరిద్దరూ కలుసుకోవచ్చని, మీరిద్దరూ అథితులు కనుక ఇద్దరూ బాగా కోలుకొనేవరకూ విడివిడిగా ఉంచమని ఊరిపెద్ద చెప్పాడని ఇప్పుడూ ఇద్దరూ కులాసే కనుక సాయంత్రం తీసుకెళ్తానని సైగలతో చెప్పి వెళ్ళిపోయాడు.
సుచేత్ కు ప్రాణం లేచి వచ్చినట్టయ్యింది. దాదాపు ఈ పాకలోనే వారం రోజులనుండి ఉండాల్సి వచ్చింది.ఈ రోజుకైనా ఓఫియాను చూడొచ్చు.వీలు కుదిరితే సిటీ వెళ్ళి ల్యాన్సీ ని కాంటాక్ట్ చేయాలి. అనుకొని లేచి బయటకొచ్చాడు.
ఆ పల్లె చాలా అందంగా శుభ్రంగా ఉంది.చుట్టూ వెలుతురు పరుచుకొని ఉంది.కాని సూర్యుడు కనిపించలేదు. పైకి తలెత్తి చూసాడు.అకాశం అంతా ఎర్రగా మట్టిపరుచుకొన్నట్లుగా ఉంది.అక్కడక్కడ ఆకాశానికి పెద్ద రంధ్రాలు పెట్టినట్లుగాండి అందులో నుండి వెలుతురు పడుతూ ఉంది.ఆ ధృశ్యాన్ని చూసి పరవశించి పోయాడు.ఈ కాలం లో కూడా ఇంత చక్కని పల్లెలుంటాయని తాను ఊహించలేదు.మెల్ల గా నడుస్తూ ఊరంతా కలియ తిరిగాడు. ఊరు మొత్తనికే తానొక్కడే పొట్టివాడులా కనిపిస్తున్నాడు. అందరూ చాలా ఆరోగ్యంగా ఎత్తుగా కనిపిస్తున్నారు.ఎక్కడ గాని గుడికాని స్కూలు కాని కనిపించలేదు. స్తీలు కాని మగవారు కాని ఇతడిని పట్టించుకొన్నట్లే లేదు.అంతా రిచ్ గా ఉంది. ఇళ్ళు మామూలు శైలికి భిన్నంగా ఉన్నాయి. నీటి వ్యవస్త ఎక్కడా కనిపించలేదు. నడుస్తున్న మట్టి మెత్తగా వెచ్చగా ఉంది.దుకాణాలు కాని ఇతరత్రా గాని ఏమీ కనిపించలేదు.
అంత మందిలో ఒకడే ఒంటరిగా తిరిగితన పాక దగ్గరికొచ్చ్చాడు. పైనుండి రంధ్రాల్లో నుండి వెలుతురు తగ్గుముఖం పడే సమయాంకి మొవ్వాడి మరో ఇద్దరితో కలిసి వచ్చాడు.తొందరగా పదమని చెప్పి బయలు దేర దీసాడు.కొద్ది దూరం వెళ్ళాక పెద్ద కొండ చరియ ప్రాంతంలో బిల మార్గం ద్వారా భూ గర్భం లోనికి తీసుకెళ్ళాడు.
లోపలతా పెద్ద దివిటీలు వెలుగుతూన్నాయి.ఎక్కడ చూసినా ఆడవారు తిరుగుతూ ఉన్నారు. మగవారంతా ఓ పక్కన కూచొనివారి భాషలో పిచ్చాపాటి మాటాడుతూ ఉన్నారు.అక్కడక్కడ మాత్రమే మగవారు పని చేస్తున్నారు.ఇది చిత్రంగా తోచింది.ఇంతలో పెద్ద నగారాలాంటి పెద్ద శబ్దం వినిపించి మగవారంతా లేచి నిలుచున్నారు.
ఒక పెద్ద ధృఢ శరీరం కల ఒకామె అటువైపునుండి ఎదురుగా ఉన్న బండపైనకొచ్చి నిలబడింది.ఆమె ప్రక్కన ఇద్దరు మొగవారు వచ్చి ఓ పక్కగా కూచొన్నారు. అమె చాతీ పైన ఏమీ లేదు. పాలిండ్లు రెండూ కొబ్బరి చిప్పల్లా లేచి నిలబడి ఉన్నాయి.
నడుం సిం హం లా వొంపు తిరిగి స్టిఫ్ గా ఉంది మొలకు తోలు వస్త్రం లాంటిది కట్టుకొని ఉంది. తొడలు ఎర్రగ మెరిసిపోతూ బలంగా లావుగా ఉన్నాయి. పాదాలకు పటీల్లాంటివి వేసుకొని ఉంది. వెడల్పాటి మొహం తల మీద ఎర్రగామెరుస్తున్న మణిలాంటిది పెట్టుకొంది. అర్థం కాని భాషలో ఏదో మాట్లాడింది. సుచేత్ కు అంతా కలలా తోచింది.ఆమె చెబుతున్నది ఏంటో అర్థం కాలేదు. ఆమె అందాన్ని చూస్తున్నాడు. మిగతా ఆడవారంతా ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఖులాసగా నవ్వుకొంటూ తుళ్ళుతూ ఉన్నారు. అంత మంది అందగత్తెలను ఒక్క చోట చూడడంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. దూరంగా ఓఫియాను కూచోబెట్టుకొని ఉన్నారు,. ఆమెను పూర్తిగా మార్చేసారు. ఆమె కట్టూ బొట్టూ అంతా అక్కడి స్త్రీలకు మల్లే ఉంది. తన వైపే చూస్తున్న ఓఫియాను చూసి నవ్వాడు. తనూ పలకరింపుగా నవ్వింది.

Reply With Quote
  #97  
Old 11th January 2017
kittukittu099 kittukittu099 is offline
 
Join Date: 5th November 2014
Posts: 224
Rep Power: 6 Points: 442
kittukittu099 has many secret admirerskittukittu099 has many secret admirers
Excellent bro

Reply With Quote
  #98  
Old 11th January 2017
megwa megwa is offline
 
Join Date: 23rd March 2015
Posts: 152
Rep Power: 5 Points: 420
megwa has many secret admirersmegwa has many secret admirers
Nice update

Reply With Quote
  #99  
Old 11th January 2017
anianu0888 anianu0888 is offline
 
Join Date: 12th January 2012
Posts: 252
Rep Power: 13 Points: 705
anianu0888 has received several accoladesanianu0888 has received several accoladesanianu0888 has received several accolades
Super update
______________________________
All is well

Reply With Quote
  #100  
Old 11th January 2017
globalherosex's Avatar
globalherosex globalherosex is offline
Custom title
 
Join Date: 30th April 2008
Posts: 2,230
Rep Power: 24 Points: 1585
globalherosex is a pillar of our communityglobalherosex is a pillar of our communityglobalherosex is a pillar of our communityglobalherosex is a pillar of our communityglobalherosex is a pillar of our communityglobalherosex is a pillar of our communityglobalherosex is a pillar of our community
UL: 547.83 mb DL: 1.80 gb Ratio: 0.30
hmmm nice update ... making curiosity for next update ....
ur rocking with ur update yaar.

keep going

Reply With Quote
Reply Free Video Chat with Indian Girls


Thread Tools Search this Thread
Search this Thread:

Advanced Search

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

vB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump


All times are GMT +5.5. The time now is 04:11 PM.
Page generated in 0.01858 seconds