Xossip

Go Back Xossip > Mirchi> Stories> Regional> Telugu > పురాణలలో రంకు శశాంక విజయము

View Poll Results: If you like this would you like to
Visit my site 34 61.82%
Post comments 18 32.73%
Send suggestions 14 25.45%
see this story with pictures and in pdf version 39 70.91%
Multiple Choice Poll. Voters: 55. You may not vote on this poll

Reply Free Video Chat with Indian Girls
 
Thread Tools Search this Thread
  #71  
Old 15th March 2016
annepu annepu is offline
 
Join Date: 13th March 2016
Posts: 27
Rep Power: 3 Points: 100
annepu is beginning to get noticed
Quote:
Originally Posted by dippadu View Post
సుస్వాగతము మిత్రమ. ధారావాహికము యొక్క తరువాయి అంకము పూర్తి కావొచ్చింది.
aunaaaa....mitrama.....good news........veram complete cei post cheyyandi.......ikkada andaru modda chetto pattukuni wait chestunnam

Reply With Quote
  #72  
Old 16th March 2016
dippadu dippadu is offline
Custom title
Visit my website
 
Join Date: 11th January 2012
Location: Happyland
Posts: 1,406
Rep Power: 14 Points: 498
dippadu has many secret admirersdippadu has many secret admirers
Send a message via Yahoo to dippadu
శశాంక విజయము - పురాణ పరాంగన శృంగారం
(రెండవ అంకము )
(బొమ్మలతో ఉన్న కథ నా సైట్ (నా పేరు క్రింది లింక్) లో చూడండి)

బృహస్పతికి ఉతథ్య అను ఒక అగ్రజుడు (అగ్రజుడు = అన్నయ్య, అన్న) కలడు. ఉతథ్యుడు ధర్మబద్ధుడు, ఒక చిన్న ఆశ్రమము స్థాపించి, గురుకులం నడుపుకుంటూ విద్యార్థులకి వేదాలు, శాస్త్రాలు బోధించుచు, జీవితము ప్రశాంతముగా సాగించెడివాడు. అతని ధర్మపత్ని ఐన మమత మాత్రం ఎదుగు బొదుగు లేని తన పెనిమిటి (మరియు అతని మేఢ్రము) (పెనిమిటి -భర్త) తో మిక్కిలి (మిక్కిలి = చాలా) విసుగుచెందెను. ఏ పని లేక, వ్యర్థముగా తిరుగుచు, నిరర్థకుడనుకున్న తన మరిదైన బృహస్పతి అకస్మాత్తుగా అమరావతి రాజైన ఇంద్రుడికే గురువు అవడం తో మమతకి తన మరిది పట్ల మక్కువ హెచ్చినది (హెచ్చుట= పెరుగుట, వృద్ధి).
ఆమె పెనిమిటి, ఆశ్రమములో ఆరుబయట వృక్షముల (వృక్షము = చెట్టు) కింద విద్యార్థులకి వేద పాఠములు బోధిస్తున్న సమయమున, మమత ఒక కుటీరములో తన మరిదైన బృహస్పతికి శృంగార సుశ్రూష పాఠములు బోధించుచు సుఖించుచుండెను. నిత్యం జరిగే నర్తకీమణుల శిశ్న సుశ్రూషలతో మొహం మొత్తినపుడు తన వదినగారి కోసం అమరావతి నుండి అమూల్యమైన కానుకలు తెచ్చి ఆమెకి బహూకరించి ఆమెను మెప్పించేవాడు బృహస్పతి. యథా రాజా తథా ప్రజా అన్నారు పెద్దలు. ఇంద్రుడిలోని పరాంగన శృంగారమందు ఉత్సుకతను మాన్పించి సన్మార్మగునందు నడిపించును అనుకుని నియమించిన గురువుకి ఆ ఇంద్రుడే గురువయ్యెను ఈ విషయములో. ఐతే ఇంద్రుడికున్న ఠీవి తెగువ లేని బృహస్పతి తనకి తెలిసినంతలో, సాధ్యమైనంతలో పరాంగన ఐన తన వదినగారి భగమునందు తన మేఢ్రమును జొనిపి (జొనిపి - దూర్చి), శృంగార సుఖమును అనుభవించుచున్నాడు.
ఆ సుఖము తో బాటుగా వదినగారి భగములో మరిది గారి వీర్య స్ఖలనము (స్ఖలనము - పురుషాంగము నుండి చిక్కటి రసము కార్చుట) పరిపాటిగా జరుగుచుండెను. దాని పర్యావసానముగా బృహస్పతి తన వదినగారికి గర్భం చేకూర్చెను. తన కళత్రమునకు కలిగిన గర్భము తన ప్రతాపమే అని గర్వపడెను ఉతథ్యుడు. ఎంతైనను మమత బహు మాటకారి, గడసరి, ఉతథ్యుడు అమాయకుడు.
కొంత కాలము పిదప మమతకి పండంటి పుత్రుడు కలిగెను . చాలా అందముగా, తేజోమయుడైన తన పుత్రుడని గాంచి సంబరపడెను మమత. ఆ తేజోవంతుడైన పుత్రుడు తన వీర్య ఫలమే అని భావించి సంతసిల్లెను ఉతథ్యుడు. బృహస్పతి సైతం మిక్కిలి ఉత్సాహభరితుడయ్యెను. తన అనుజునకు తనపై అపారమైన అభిమానము కలదని అందులకే తన తేజోవంతుడైన పుత్రుని గాంచి మిక్కిలి సంతసిల్లుచున్నాడని (సంతసిల్లుట = సంతోషించుట) భావించెను అమాయకుడైన ఉతథ్యుడు. ఆ కుమారునికి కచ అను నామకరణం ఒనర్చిరి ఋషులు.
ఈ పర్యాయము తేజోవంతురాలైన పుత్రిక కొరకు ఉతథ్యుడు తన ధర్మపత్ని ఐన మమతను సమీపింపగా "ఆర్యా తేజోవంతమైన సంతానము కొరకు ఒక వ్రతమాచరించుచున్నాను సంపూర్ణమైనంతనే మీతో సంగమించెద" అని నమ్మపలికేను. ఐతే ఆ వ్రతము తన మరిది ఐన బృహస్పతి తో సంభోగమని మమత అంతరార్థము. మరిది ప్రసాదించిన తేజోవంతుడైన పుత్రునితో అతని పై హెచ్చెను మమతకి. మరిదితో రహస్య శృంగారము కొనసాగించెను మమత. బృహస్పతి అమరావతి లో నర్తకీమణుల నుండి అభ్యసించిన రసపట్టులని తన వదినగారైన మమతకి రుచి ఎరింగించెను.
బృహస్పతి మేఢ్రము తన వదినగారి భగమునందు విహరించి అనేక పర్యాయములు వీర్యము స్ఖలించెను. అటు పిమ్మట తన వ్రతము సంపూర్ణమయ్యెనని మమత ఉతథ్యునితో సంభోగించెను. మమతకి మరో తేజోమయుడైన పుత్రుడు జనించెను. అతనికి భరద్వాజ అని నామకరణం చేసారు ఋషులు. బృహస్పతి అమితానంద భరితుడయ్యెను. మరొక తేజోవంతుడైన కుమారునికి పినతండ్రి ఐనందుకు సంబరపడుచున్న తన అనుజడను గాంచి అమాయకుడైన ఉతథ్యుడు ఆనందభరితుడయ్యెను.
ఇరువురు తేజోవంతులైన పుత్రుల అనంతరం ఒక సౌందర్యవతి తేజోవతి ఐన పుత్రిక కొరకు తన పెనిమిటి నిత్యము కోరుతుండగా వ్రతమని కొద్దికాలము నిలువరించగలిగెను. బృహస్పతికి అమరావతిలో హెచ్చిన సుశ్రూష కార్యములు అటుపై తన నూతన కళత్రము ఐన తార తో సంభోగము రుచించి, తన అగ్రజుడైన ఉతథ్యుని ఆశ్రమమును దర్శించలేకపోయెను తన వదినగారైన మమతకు శృంగార సంతృప్తి చేకూర్చలేకపోయెను. మమత భగము తన మరిది మేఢ్రము కొరకు ఎంతగానో పరితపించెను ఇక చేయగలిగినది లేక చిన్నది, సన్నది, ఘడియ కాలము సైతము తన భగమునందు నిలువలేని తన పెనిమిటి మేఢ్రముతొ తృప్తి పొందెను. ఆమె భగము అయిష్టముగనే తన పెనిమిటి వీర్యము గ్రోలెను. ' హతవిధి, నాకు ఎటువంటి సంతానము కలుగునో కదా' అని మమత దిగులుచెందుచుండెను.
అమరావతి పై అసురులు దండెత్తి రాగా సురులు కొందరు హతమవగా మరికొందరు అడివిలో వేటాడుచున్న వ్యాఘ్రము నుండి ప్రాణభయముతో పారిపోవు జింకల వలే పలాయనం చిత్తగింపగా (పలాయనం చిత్తగించి= పారిపోయి) ఎట్టకేలకు శ్రీమహావిష్ణువు రక్షించినప్పుడు, బృహస్పతి వారిని ప్రార్థిస్తూ ఓ జగన్నాటక సూత్రధారి ఈ సమస్య కి ఒక శాశ్వత పరిష్కారం చూపమని వేడుకొనెను. అంతట ఆ విష్ణువు బృహస్పతిని కొనియాడి, "కశ్యప మహాముని సంతానమైన మీ సురులు మీ సోదరులైన అసురులతో మీ తండ్రిగారి సమక్షమున సంధి చేసుకుని, అందరు కలిసి క్షీరసాగర మథనం గావించి, అందునుండి ఉద్భవించు అమృతమును గ్రోలి మృత్యువును జయించగలరు. ఆ అమృతమును మీ సురులకు మాత్రమే అందించెదను నా యోగమాయతో. అటుపిమ్మట సురులు అమరులవుదురు. ఆ మహాదేవుడు అసుర గురువైన శుక్రాచార్యునికి ప్రసాదించిన మృతసంజీవని విద్య కన్నను ఇది మేలగును " అని ఉపాయం సూచించెను. శుక్రాచార్యుడు మహాదేవునికై ఘోర తపమును ఆచరించి ఆ మృతసంజీవని మంత్రము పొందెను. బృహస్పతికి మాత్రము ఇంత సునాయాసముగా తరుణోపాయము లభించుట అందరిని ఆశ్చర్యపరిచెను. సురులు అసురులతో సంధి కుదుర్చుకుని వారికి సామంతులుగా ఉండెదమని, ఎంతైన సురులు అసురులకు అనుజులే కదా అని నమ్మపలికిరి. అసుర గురువైన శుక్రాచార్యుడు ఎంత ప్రతిఘటించినను క్షీరసాగర మథనమునకు అసురలను సమ్మతులను గావించెను బృహస్పతి తన వాక్చాతుర్యముతో. అనేక వన్నెచిన్నెలున్న అతిలోక సౌందర్యవతులు ఆ క్షీరసాగరమునందు దాగి ఉన్నారని నమ్మపలికెను.
"క్షీరసాగర మథనము అరిష్టదాయకము "అని మహాదేవుడు వారించినను లెక్కసేయక ఎగబడిపోయిరి అల్పజీవులంతా. క్షీరసాగరము మథింపగా మొదట ఉద్భవించిన హాలాహలము పెను సంకటమయ్యెను. అమృతము మాట ఏమో కాని మృత్యువు సమీపింపగా సురులు అసురులు మిక్కిలి (మిక్కిలి = చాలా) భీతిల్లి (భీతిల్లి =భయపడి) హహాకారములతో పలాయనం చిత్తగించిరి. మథనానికి నాంది ఐన విష్ణువు సైతము అదృశ్యమయ్యెను. సురులు తమ గురువైన బృహస్పతిని నిందించుచు పరుగులిడిరి. ఎట్టకేలకు ఈ సాగర మథన కార్యము వలదు వలదు అని అందరికి హితవు పలికిన భోళా శంకరుడే ఆపద్బాంధవుడయ్యెను. ఆ హాలాహలమును గ్రోలి నీలకంఠుడై సమస్త లోకములను కాపాడెను. ఇట్టి బుద్ధిహీనులకు హితవు బోధింప ప్రయోజనము లేదని గ్రహించిన మహాదేవుడు ధ్యానమున నిమగ్నుడైపోయెను. పెను ఆపద తప్పిపోయినంతనే మరలా బుద్ధి వక్రించిన అసురులు సురులు క్షీరసాగరమును మథించుట కొనసాగించిరి.
అటు పిమ్మట ఉద్భవించిన దివ్య శంఖమును విష్ణువు హస్తహస్తభూషణమయ్యెను. తదుపరి దివ్య ప్రకాశముతో ధనరాశి దాని వెనుకే దివ్య గజములచే పూజింపబడుచున్న దేవి ఐన శ్రీ మహా లక్ష్మి ప్రకటితమయ్యెను ఆ క్షీరసాగరమునుండి. ఆ దేవి కొరకు బుద్ధిహేనులందరూ ఎగబడగా (ఎన్ని యుగాములైనా ఈ విషయము మారలేదు ఇప్పటికి అంతే) అక్కడున్న వారందరికీ అధిపతి మరియు ఈ జగన్నాటక సూత్రధారి విష్ణువు అని గ్రహించి శరణు వేడి వరించెను. అగ్రతాంబూలముగా ఆ దేవిని విష్ణువు గ్రహించుట అసురులకు కంటకముగనే తోచెను. 'ఈ విష్ణువు తన నివాసమైన క్షీరసాగరము నందున్న నిధి నిక్షేపములను వెలికి తీసి ఇచ్చుటకు మనలను పని వారి వలే వాడుకొనుచున్నాడు' అని అసురుల మనసులో ఒక భావము కలుగగా, వారిని శాంతింపజేయుటకు అపార ధనరాశిని శ్రీ మహా లక్ష్మి వర్షింపజేసెను. అంతట ఆ బుద్ధిహీనులు కొద్దిగా ఉపశమనమొంది సాగర మథనము కొనసాగించిరి.
అటు పిమ్మట ఉద్భవించెను లక్ష్మి సహోదరుడైన చంద్రుడు. (సహోదరుడు = తమ్ముడు/అన్నయ్య నిజానికి ఒకే ఉదరము (ఉదరము - కడుపు) నుండి వచ్చిన వారిని సహోదర/సహోదరి అనవలెను. ఐతే క్షీరసారగము మరి ఉదరము గా పరిగణింపవచ్చునో లేదో తెలియదు కాని లక్ష్మి స్తోత్రము నందు చంద్ర సహోదరి అని సంబోధింతురు ఋషులు) అతడు అలా ఆ క్షీరసాగరము నుండి వెలువడుతుండగా అచటున్నవారందరు అతని అందాన్ని ఠీవిని వీక్షిస్తు అవాక్కైరి.
అచటనున్న అశేష నారీ జనం ముగ్ధులై వీక్షింపగా వారిలో అనేకులకి తమ భగములయందు చెమ్మ (చెమ్మ = తడి) ఉద్భవించుట ఆరంభమయ్యెను. ఈ చంద్రునితో శృంగారము ఎంత మధురముగా ఉండునా అని ఊహింపసాగిరి వారెల్లరు. చెమ్మగిల్లిన తమ భగమునందు ఈ చంద్రుడి మేఢ్రము విహరించిన చో ఎంత సుఖదాయకముగా ఉండునో అని ఊహించుచు తమ జఘనముల (జఘనము = తొడ) మధ్యన తమ హస్తము జొనిపి (జొనిపి =దూర్చి) అంగుళములను (అంగుళము - వేలు) భగము నందు ప్రవేశింపజేసి గులములను (గులము = గొల్లి) ప్రేరేపించుచు చంద్రునితో సంభోగాభిలాష యొక్క ఊహలలో తేలియాడచుండిరి. నిత్యము ఇంద్రాదుల శిశ్న సుశ్రూష ఒనర్చు రంభాది నర్తకీమణులు సైతం ఈ విధముగా ఊహించుచు బాహాటముగా స్వయం తృప్తి పొందుచు చంద్రునితో శృంగారకేళి గూర్చి ఊహించుచుండగా, పెనిమిటి మేఢ్రము తప్ప ఎరుంగని తార వంటి వివాహితలు సైతం చంద్రుని గాఢ ఆలింగనం గావించి అతని మేఢ్రము తమ భగములో విహరించిన ఆ సుఖమెటులుండునా అని ఊహించుచు రహస్యముగా తమ గులములను ప్రేరేపించుచుండిరి.
(సశేషము)

Last edited by dippadu : 21st April 2016 at 07:25 AM.

Reply With Quote
  #73  
Old 16th March 2016
annepu annepu is offline
 
Join Date: 13th March 2016
Posts: 27
Rep Power: 3 Points: 100
annepu is beginning to get noticed
baagundi mitrma.....chala baga vivaristunnaru......inka teliyani padalaku ardhalau nu kooda ponduparustu........adbhutam gaa rastunnaru......ilane continue cheyyandi......maku teliyanienno visyalanu teliyaparachandi

Reply With Quote
  #74  
Old 16th March 2016
tallboy70016's Avatar
tallboy70016 tallboy70016 is offline
In the Cleavage of Anushka
 
Join Date: 19th April 2008
Posts: 12,483
Rep Power: 67 Points: 38972
tallboy70016 has hacked the reps databasetallboy70016 has hacked the reps databasetallboy70016 has hacked the reps databasetallboy70016 has hacked the reps databasetallboy70016 has hacked the reps databasetallboy70016 has hacked the reps databasetallboy70016 has hacked the reps databasetallboy70016 has hacked the reps databasetallboy70016 has hacked the reps databasetallboy70016 has hacked the reps databasetallboy70016 has hacked the reps database
UL: 12.68 gb DL: 34.60 gb Ratio: 0.37
Nice update, plz continue
______________________________
I am the Ultimate Authority

DISCLAIMER: ALL THESE PICS POSTED BY ME ARE NOT MY OWN. THEY ARE THE RESULT OF INTERNET BROWSING, SEARCHING AND ARE DOWNLOADED FROM OTHER WEBSITES. IF ANYTHING OBJECTIONABLE, ANYONE HAS ANY OBJECTION, PLEASE LET ME KNOW THE POST NUMBER, SO THAT THOSE PICS CAN BE REMOVED

Reply With Quote
  #75  
Old 16th March 2016
dippadu dippadu is offline
Custom title
Visit my website
 
Join Date: 11th January 2012
Location: Happyland
Posts: 1,406
Rep Power: 14 Points: 498
dippadu has many secret admirersdippadu has many secret admirers
Send a message via Yahoo to dippadu
మీ నిరంతర ప్రోత్సాహమునకు ధన్యవాదములు మిత్రమ. ఈ స్ఫూర్తి తోమరిన్ని వ్రాయగలను మిత్రమా
Quote:
Originally Posted by annepu View Post
baagundi mitrma.....chala baga vivaristunnaru......inka teliyani padalaku ardhalau nu kooda ponduparustu........adbhutam gaa rastunnaru......ilane continue cheyyandi......maku teliyanienno visyalanu teliyaparachandi

Reply With Quote
  #76  
Old 16th March 2016
dippadu dippadu is offline
Custom title
Visit my website
 
Join Date: 11th January 2012
Location: Happyland
Posts: 1,406
Rep Power: 14 Points: 498
dippadu has many secret admirersdippadu has many secret admirers
Send a message via Yahoo to dippadu
Smile

మీ ప్రోత్సాహమునకు ధన్యవాదములు మిత్రమ
Quote:
Originally Posted by tallboy70016 View Post
Nice update, plz continue

Last edited by dippadu : 16th March 2016 at 09:26 AM.

Reply With Quote
  #77  
Old 16th March 2016
dippadu dippadu is offline
Custom title
Visit my website
 
Join Date: 11th January 2012
Location: Happyland
Posts: 1,406
Rep Power: 14 Points: 498
dippadu has many secret admirersdippadu has many secret admirers
Send a message via Yahoo to dippadu
Smile ప్రియురాలితో బాటు ఆమె వదిన కూడా సుఖపెట్ట

ఆడపడుచు అందమైన ప్రియుడితో తో శృంగారం లో ఉన్న సుఖం వర్ణనాతీతం
ప్రియురాలితో బాటు ఆమె వదిన కూడా సుఖపెట్టమని వస్తే?

ఇలాంటివి జీవితములో జరుగుతాయా అని నేను సైతం అనుకునేవాడిని. పెద్దలన్నట్టు తన దాకా వస్తే కాని తెలియదు.
జీవితములో కొన్ని సార్లు అనుకోని వింతలు జరుగుతూ ఉంటాయి. అందమైన కత్తి లాంటి కుఱ్ఱాడు ప్రియుడైతే అతనితో సుఖపడటానికి అమ్మాయి ఉబలాట పడటం సహజం. మరి ఆ ఆమ్మాయి వదిన కూడా సుఖపెట్టమని అతడి వడి చేరుకుని అమితముగా సుఖపడి గర్భవతి ఐతే అది వింత.

సుఖపెట్టమని ప్రియురాలు ఆమె వదినగారు ఒకేసారి మీదెక్కితే ఆ సుఖమే అమోఘం
ఇలాంటివి కొందరి జీవితముల లో అప్పుడప్పుడు జరుగుతుంటాయి. వీటిని ఆధారముగా తీసుకుని తెనాలి అనే తెలుగు సినిమా లో ఒక రంజైన పాట కూర్చబడి చిత్రించారు ఎప్పుడో.


హింది వారైతే మరొక మెట్టు ఎక్కి ఏకముగా ఒక సినిమానే తీసెసారు, ‘బ్రహ్మచారి పేయింగ్ గెస్ట్’ అని. అందులో ఒక అందమైన ఆస్థిపరుడైన కుర్రాడు ఆర్థికముగా కష్టాలలో ఉన్న ఒక ఇంటికి అద్దెకి వస్తాడు. ఆ ఇంటి ఎజమాని కూతురు అతనిని ప్రేమిస్తుంది. ఇది షరా మామూలే.


ఐతే ఆ ఇంటి కోడలు ఆ కుర్రాడిని కామిస్తుంది. ఆమె మొగుడు కొన్నాళ్ళ క్రితం ఎవడితోనో గొడవ పడి చితకబాదించుకుని మగతనం కోల్పోతాడు. ఆ విషయం ఇంట్లో ఇంకెవరికి తెలియదు. అద్దెకొచ్చిన అందమైన కుర్రాడిని తన ఆడపడుచు ప్రేమిస్తోందని తెలిసి ఇక ఆలస్యం చేయకూడదని గ్రహించి అతనితో అనేక మార్లు సుఖించి గర్భవతి అవుతుంది.

మొత్తం మీద ఎన్నో రంజైన సన్నివేశాలు, సుఖపడి సుఖపెట్టడాలు.

రంజైన బొమ్మలతో మొత్తం కథ నా సైట్ (నా పేరు క్రింది లింక్) లో ఉంది. అది తెరిచాక చివర ఈ తోక తగిలించగలరు /2016/02/25/తెనాలి-ఇద్దరితో-రంకు/

Last edited by dippadu : 21st April 2016 at 07:32 AM.

Reply With Quote
  #78  
Old 17th March 2016
stories1968 stories1968 is offline
Custom title
 
Join Date: 22nd October 2013
Posts: 7,416
Rep Power: 18 Points: 5089
stories1968 has celebrities hunting for his/her autographstories1968 has celebrities hunting for his/her autographstories1968 has celebrities hunting for his/her autographstories1968 has celebrities hunting for his/her autographstories1968 has celebrities hunting for his/her autographstories1968 has celebrities hunting for his/her autographstories1968 has celebrities hunting for his/her autograph
సూపర్ గ ఉంది మీ బ్లాగ్ ధన్యస్తున్ని ప్రభో
అసలు వినయకున్నిదగ్గర ఫోటో అదిరింది ఐడియా చాల బాగుంది

Reply With Quote
  #79  
Old 17th March 2016
passionateman45plus's Avatar
passionateman45plus passionateman45plus is offline
Custom title
 
Join Date: 17th January 2016
Location: chennai
Posts: 1,783
Rep Power: 6 Points: 2082
passionateman45plus is a pillar of our community
Send a message via Yahoo to passionateman45plus
అద్భుతః.....వివరణ చాలా బాగుంది.
1.యోని పూజ పురాణాల్లో ఉందా?ఉంటే వివరించ గలరు.
2.శివలింగం- శివుని మేండ్రం + పార్వతి యోని అని తెలుసు, కాని అసలు దీనికి మూల కథ ఏంటి? వివరించగలరు

Reply With Quote
  #80  
Old 17th March 2016
dippadu dippadu is offline
Custom title
Visit my website
 
Join Date: 11th January 2012
Location: Happyland
Posts: 1,406
Rep Power: 14 Points: 498
dippadu has many secret admirersdippadu has many secret admirers
Send a message via Yahoo to dippadu
Smile

నా బ్లాగుకి మీకు సదా సుస్వాగతము మిత్రమ. మీ మెప్పు పొందుతున్న నా బ్లాగ్ ధన్యము మిత్రమా. అందుకు నా ధన్యవాదములు. అసలు వినయకున్నిదగ్గర ఫోటో ఏమిటి మిత్రమా? నాకు అర్థం అవలేదు. మీ ఐస్క్రీం బొమ్మ చాలా రంజుగా ఉంది మిత్రమ. ఎక్కడ దొరుకుతుంది ఇది?
Quote:
Originally Posted by stories1968 View Post
సూపర్ గ ఉంది మీ బ్లాగ్ ధన్యస్తున్ని ప్రభో
అసలు వినయకున్నిదగ్గర ఫోటో అదిరింది ఐడియా చాల బాగుంది
< image >

Reply With Quote
Reply Free Video Chat with Indian Girls


Thread Tools Search this Thread
Search this Thread:

Advanced Search

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

vB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump


All times are GMT +5.5. The time now is 07:52 PM.
Page generated in 0.02771 seconds