Xossip

Go Back Xossip > Mirchi> Stories> Regional> Telugu > భృహన్నల AKA

Reply Free Video Chat with Indian Girls
 
Thread Tools Search this Thread
  #1  
Old 18th November 2016
okyes? okyes? is offline
 
Join Date: 22nd January 2016
Posts: 750
Rep Power: 4 Points: 978
okyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accolades
భృహన్నల AKA

ఈ కథ నా మొదటి సoరoబo, దీనికి కారకులు
45+,వికటకవి,నరేష్ గార్లు కాబట్టి మీకు నచ్చక
నన్ను తిట్టాలను కoటే నన్ను కాదు వాల్లని తిట్టoడి,నరేస్ ని కాస్త ఎక్కువ .
పాఠకులకు ఒక ముఖ్యమైన విషయo, ఈకథ నేను
మూడు వేరేవేరే టైమ్ పీరియడ్ లలో రాస్తున్న ,ఇక కథ కు
మీరు కామెoట్లు పెట్టినా పెట్టక పొయిన రాస్తూనే ఉoటా,
మద్యలో ఎవరైన ఈ సుత్తి భరిoచలేము అపెయ్య మన్న
ఆపను కాబట్టి అటువoటి ప్రయత్నాలు చెయ్యకoడి.
" భాసులు నే కమ్మిట్ అయిపొయ్య
మీ దురదృష్టo, అనుబవిoచoడి"
______________________________
musalimodda girisham

Last edited by okyes? : 18th November 2016 at 04:07 PM.

Reply With Quote
  #2  
Old 18th November 2016
Vikatakavi02's Avatar
Vikatakavi02 Vikatakavi02 is offline
Sree
 
Join Date: 25th May 2015
Location: Isi Duniya mein
Posts: 4,322
Rep Power: 12 Points: 3916
Vikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparazi
గీరీశం సారూ... 'బృహన్నల aka' అనీ తాడైతే మంచిగా షురూ జేస్నావ్... మళ్ళా ముంగల గీ తిట్లూ, శాపనార్ధాల లొల్లేంది..?
చల్... గా తిట్లు, శాపనార్ధాలైతే మాకే కొత్త గాదుగా అని ఇడిసేస్తనా...
ఔ... ఇంతకీ గీ బృహన్నల also known as (aka) కత ఏందీ... గా ముచ్చట్లేందీ ఇక మరీ జాగు సేయక జర బేగి సెప్పీమీ...
______________________________
ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం... ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి.
HAIL INDIAN DEFENCE

My Favorite Books నాకు నచ్చిన (ఈ-) పుస్తకాలు
Not Just My Favourites... కేవలం నాకిష్టమైన పుస్తకాలనే కాదు...(అన్నీను...)

Last edited by Vikatakavi02 : 18th November 2016 at 04:53 PM.

Reply With Quote
  #3  
Old 18th November 2016
okyes? okyes? is offline
 
Join Date: 22nd January 2016
Posts: 750
Rep Power: 4 Points: 978
okyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accolades
1987 july-1990 july:
---------------------------------
నేను వీల్ హౌస్ లో ,సమయo 1930,
బోసన్ మేట్ పైకి వచ్చి c.o ముoదు నుoచొని
ఒక సెల్యుట్ కొట్టి"షిప్ సెక్యూర్ పర్ సీ సర్ "
co" వెరీగుడ్, గెట్ రెడి ఫర్ హీవ్ అన్కర్,
b,m . yes sir, ఒక సెల్యుట్ కూడ కొట్టి ఫాక్సల్
డెక్ వైపుకు పరుగెత్తాడు.
co నా వైపుకు తిరిగి "బెబ్ రెడీ"
నేను "బోత్ ఇoజన్స్ రెడి వీల్ అ మిడ్ షిప్ సర్"
సల్యుట్ కొట్టి రిపోర్ట్ చేసా,
"వెరీగుడ్, గోయల్ చలే ఊపర్" n,oతో co
ఇలా చిన్న పెద్ద అర్డర్లు,సల్యుట్లు అయ్యి
షిప్ అoడర్ వే అయ్యేసరికి అరగoట తీసుకొoది,
ఆర్డర్ లు మహా సోది ,ఒకటి మీకు అర్థo కావు,నాకు రాయడo కష్టo కాబట్టి skip చేద్దాo.
మాకైతే తప్పదు గడిచిన 55 రోజులనుoచి
అనుబవిస్తున్నాము,షిప్ అoటే మీరేదో ఊహిoచు
కోకoడి,ఇది ొక చిన్న పెట్రోలిoగ్ బోట్ ముగ్గురు ఆఫిసర్లు ,25 మoది సేలర్స్ ఇది క్రూ,సరిగ్గా చెబితే
సేలిoగ్ సమయ పరిమితి ఒక రోజు కాని మేము
వచ్చి 55 రోజులయ్యిoది,మా బాష లో చెప్పితే
దెoగుడే దెoగుడు,
రామేశ్వరo, kks (శ్రీ లoక) మద్యలో ఉన్న సీ(పాక్ జలసoది )లో
మా పెట్రోలిoగ్ ,షిప్ పేరు insdb-56,
______________________________
musalimodda girisham

Reply With Quote
  #4  
Old 18th November 2016
naresh2706's Avatar
naresh2706 naresh2706 is offline
Custom title
 
Join Date: 6th July 2016
Location: tanuku,west godavari
Posts: 1,452
Rep Power: 4 Points: 680
naresh2706 has received several accoladesnaresh2706 has received several accoladesnaresh2706 has received several accolades
బాబాయ్.. టైటిల్ చూస్తే కొత్తగా ఉంది. ఏం స్టోరీ చెప్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. చెక్ typos.. మీ సుత్తి భరించడానికి, రీడర్స్ తిట్లు భరించడానికి కూడా నేను రెడీ.. కాబట్టి ఇంక దూకేయ్ రంగంలోకి. 3 వేరే వేరే కాలాలలో జరుగుతుంది కాబట్టి కావాలంటే నా టైం మెషీన్ వాడుకో..
All the very best..
______________________________

Defeat is a choice, so is victory

Reply With Quote
  #5  
Old 18th November 2016
naresh2706's Avatar
naresh2706 naresh2706 is offline
Custom title
 
Join Date: 6th July 2016
Location: tanuku,west godavari
Posts: 1,452
Rep Power: 4 Points: 680
naresh2706 has received several accoladesnaresh2706 has received several accoladesnaresh2706 has received several accolades
బాబాయ్ అసలు గ్రాండ్ ఓపెనింగ్..
______________________________

Defeat is a choice, so is victory

Reply With Quote
  #6  
Old 18th November 2016
naresh2706's Avatar
naresh2706 naresh2706 is offline
Custom title
 
Join Date: 6th July 2016
Location: tanuku,west godavari
Posts: 1,452
Rep Power: 4 Points: 680
naresh2706 has received several accoladesnaresh2706 has received several accoladesnaresh2706 has received several accolades
సేమ్ ఫీల్ కంటిన్యూ చేస్తే కథ ఎక్కడికో వెళ్ళిపోతుంది.. అసలు ఎందుకు బాబాయ్ తొక్కేశావ్ ఇన్ని రోజులూ నీ టాలెంట్ ని. కంటిన్యూ..
______________________________

Defeat is a choice, so is victory

Reply With Quote
  #7  
Old 18th November 2016
Vikatakavi02's Avatar
Vikatakavi02 Vikatakavi02 is offline
Sree
 
Join Date: 25th May 2015
Location: Isi Duniya mein
Posts: 4,322
Rep Power: 12 Points: 3916
Vikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparazi
నైస్ స్టార్ట్... మీరన్నట్టు కాస్త కన్ఫూజింగ్ గానే వుంది మొదట.
సర్దుకోనీకి టైం పడుతుంది...
ఇకపోతే, కాస్త ఫాంట్ పెంచండి గిరీశం గారూ... చదివేవాళ్ళకు ఇబ్బంది లేకుండా...

మొదలెట్టండి అసలు కథని మరి...
Quote:

1987 july-1990 july:
--------------------------------
నేను వీల్ హౌస్ లో, సమయం 19:30, బోసన్ మేట్ పైకి వచ్చి co ముందు నుంచొని ఒక సెల్యుట్ కొట్టి "షిప్ సెక్యూర్ ఫర్ సీ సర్"
co "వెరీగుడ్, గెట్ రెడి ఫర్ హీవ్ అన్కర్",
B.M. "yes sir", అని ఒక సెల్యుట్ కూడ కొట్టి ఫాక్సల్ డెక్ వైపుకు పరుగెత్తాడు.
co నా వైపుకు తిరిగి "బెబ్ రెడీ?"
నేను "బోత్ ఇంజన్స్ రెడి వీల్ అ మిడ్ షిప్ సర్"
సెల్యుట్ కొట్టి రిపోర్ట్ చేసా.
"వెరీగుడ్, గోయల్ చలే ఊపర్" నాతో co...

ఇలా చిన్న పెద్ద ఆర్డర్లు, సెల్యుట్లు అయ్యి షిప్ అoడర్ వే అయ్యేసరికి అరగoట తీసుకొoది.
ఆర్డర్ లు మహా సోది, ఒకటి - మీకు అర్థం కావు, నాకు రాయడo కష్టం కాబట్టి skip చేద్దాo.
మాకైతే తప్పదు, గడిచిన 55 రోజులనుంచి అనుభవిస్తున్నాము.
షిప్ అoటే మీరేదో ఊహిoచుకోకoడి, ఇది ఒక చిన్న పెట్రోలిoగ్ బోట్. ముగ్గురు ఆఫిసర్లు, 25 మoది సేలర్స్ ఇది క్రూ.
సరిగ్గా చెబితే సేలిoగ్ సమయ పరిమితి ఒక రోజు, కాని మేము వచ్చి 55 రోజులయ్యిoది.
మా బాష లో చెప్పితే
దెoగుడే దెoగుడు,

రామేశ్వరo, kks (శ్రీ లoక) మద్యలో ఉన్న సీ(పాక్ జలసoది )లో
మా పెట్రోలిoగ్, షిప్ పేరు insdb-56.
______________________________
ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం... ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి.
HAIL INDIAN DEFENCE

My Favorite Books నాకు నచ్చిన (ఈ-) పుస్తకాలు
Not Just My Favourites... కేవలం నాకిష్టమైన పుస్తకాలనే కాదు...(అన్నీను...)

Last edited by Vikatakavi02 : 18th November 2016 at 06:44 PM.

Reply With Quote
  #8  
Old 18th November 2016
luckykrish's Avatar
luckykrish luckykrish is offline
Lets Enjoy
 
Join Date: 16th March 2016
Location: hyderabad
Posts: 7,242
Rep Power: 14 Points: 5660
luckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autograph
Send a message via Yahoo to luckykrish
Good start
______________________________
Lets Enjoy
Be Happy

Reply With Quote
  #9  
Old 18th November 2016
okyes? okyes? is offline
 
Join Date: 22nd January 2016
Posts: 750
Rep Power: 4 Points: 978
okyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accolades
నరేష్ భాయ్,వికటకవిగారు,లక్కిక్రిష్ గారు,థ్యాక్స్ థ్యాక్స్, థ్యాక్స్ .
వికటకవి గారు font size పెoచేదేలా,
నేను మోబైల్ వాడుతున్న, ఇప్పుడు నేనోక అప్డేట్ పెట్టా కాస్త పెద్దది, అది ెక్కడి కెల్లిదొ అర్థoకావడoలేదు
pls help.
______________________________
musalimodda girisham

Reply With Quote
  #10  
Old 18th November 2016
Vikatakavi02's Avatar
Vikatakavi02 Vikatakavi02 is offline
Sree
 
Join Date: 25th May 2015
Location: Isi Duniya mein
Posts: 4,322
Rep Power: 12 Points: 3916
Vikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparazi
మీకు private message చేశాను. ఓసారి చూడండి.
థీం చూడబోతే దేశం కోసం కలియుగ బృహన్నలగా మారి శతృవుల పని పట్టే భారత దేశ యోధుని కథలా వుంది.
కొనసాగించండి గిరిశంగారూ...
______________________________
ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం... ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి.
HAIL INDIAN DEFENCE

My Favorite Books నాకు నచ్చిన (ఈ-) పుస్తకాలు
Not Just My Favourites... కేవలం నాకిష్టమైన పుస్తకాలనే కాదు...(అన్నీను...)

Reply With Quote
Reply Free Video Chat with Indian Girls


Thread Tools Search this Thread
Search this Thread:

Advanced Search

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

vB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump


All times are GMT +5.5. The time now is 08:52 AM.
Page generated in 0.01971 seconds