Xossip

Go Back Xossip > Mirchi> Stories> Regional> Telugu > భృహన్నల AKA

Reply Free Video Chat with Indian Girls
 
Thread Tools Search this Thread
  #41  
Old 21st November 2016
okyes? okyes? is online now
 
Join Date: 22nd January 2016
Posts: 756
Rep Power: 4 Points: 978
okyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accolades
Quote:
Originally Posted by Vikatakavi02 View Post
ఏం పర్లేదు నరేష్...
నెరేషన్ లో కన్ఫ్యూషన్ పెద్దగా ఏమీ లేదు.
అలాగే, కథలోకి ఇప్పుడే ఎంటరవుతున్నట్టుగా అన్పిస్తుంది.
కాకపోతే, కథ రాయడం కొత్త కావడం చేత కాస్త గందరగోళంగా అనిపిస్తూ వుండవచ్చు.
కొంచెం సర్దుకుంటే అతనికి అలవాటయిపోద్ది.
కొన్ని కొన్ని పాపులర్ కథలు కూడా కనీసం ప్లాట్ ఏంటో తెలీకుండా పేజీలు నింపేసిన దాఖలాలు వున్నాయి.
కనుక, ఆ విషయంలో ఏమీ కంగారు పడక్కర్లేదు.
అప్డేట్ లకు మాత్రం కాస్త ఫాంట్ పెంచితే సరిపోతుంది అని అనుకుంటున్నాను.
అప్పుడు ఏది అప్డేటో ఏది కాదో తేడా తెలిసిపోతుంది.

వికటకవి గారు, నరేష్ భాయ్, ఫోoట్ సైజ్ పెoచడo తెలిసిoది,ఇక కలర్ ఎలా చేoజ్ చెయ్యాలో చెపితే నెక్స్ట్ అప్డేట్ పెట్టేస్తా,మీ సహాయానికి దన్యవాదాలు.
______________________________
musalimodda girisham

Reply With Quote
  #42  
Old 21st November 2016
naresh2706's Avatar
naresh2706 naresh2706 is offline
Custom title
 
Join Date: 6th July 2016
Location: tanuku,west godavari
Posts: 1,452
Rep Power: 4 Points: 680
naresh2706 has received several accoladesnaresh2706 has received several accoladesnaresh2706 has received several accolades
రెండు ఫాంట్స్ వచ్చాయి కదా వాటి మధ్యలో మళ్ళీ కలర్ కూడా ఇన్సర్ట్ చెయ్ బాబాయ్.. వాటి మధ్యలో అప్డేట్ పేస్ట్ చెయ్.. ఒక్కసారి నా కామెంట్ ని కోట్ చెయ్ అప్పుడు నీకు కనిపిస్తుంది నేను ఎలా చేసానో..
సేమ్ అంతే..

రెండు ఫాంట్స్ వచ్చాయి కదా వాటి మధ్యలో మళ్ళీ కలర్ కూడా ఇన్సర్ట్ చెయ్ బాబాయ్.. వాటి మధ్యలో అప్డేట్ పేస్ట్ చెయ్.. ఒక్కసారి నా కామెంట్ ని కోట్ చెయ్ అప్పుడు నీకు కనిపిస్తుంది నేను ఎలా చేసానో..
సేమ్ అంతే..
______________________________

Defeat is a choice, so is victory

Reply With Quote
  #43  
Old 22nd November 2016
ghanee ghanee is offline
Custom title
 
Join Date: 6th June 2016
Location: hyd
Posts: 1,526
Rep Power: 5 Points: 1577
ghanee is a pillar of our communityghanee is a pillar of our communityghanee is a pillar of our communityghanee is a pillar of our communityghanee is a pillar of our communityghanee is a pillar of our communityghanee is a pillar of our community
Send a message via ICQ to ghanee Send a message via AIM to ghanee
బాబాయ్ నీ త్రెడ్ లో నా మొదటి కామెంట్ ఇది. ఒకే వ్యక్తి మూడు చోట్ల ఇది ఎలా సాద్యమో నాకైతే అర్ధం కాలేదు. కానీ మీ పదాల వాడుక అమోఘం. ఇకపోతే నీవు పెట్టిన టైటిల్ అచ్చ తెలుగులో చెప్పాలంటే "మానవ మృగాలు" వీల్లకి ఆకలి తప్ప ఆలోచన ఉండదు. మరి ఎలా తట్టుకుంటావో నీకే తెలియాలి.
______________________________
మనసు పడిన మగువ కన్నా.....
మన వెన్నంటి ఉండే మిత్రుడు మిన్న.

Reply With Quote
  #44  
Old 22nd November 2016
passionateman45plus's Avatar
passionateman45plus passionateman45plus is offline
Custom title
 
Join Date: 17th January 2016
Location: chennai
Posts: 1,933
Rep Power: 6 Points: 2167
passionateman45plus is a pillar of our community
Send a message via Yahoo to passionateman45plus
వికటకవిగారు,నరేష్ గారు ముమొగారిని చెరొకచేయి పట్టుకుని నడిపించడం చాలా ముచ్చటగా ఉంది.

Reply With Quote
  #45  
Old 22nd November 2016
okyes? okyes? is online now
 
Join Date: 22nd January 2016
Posts: 756
Rep Power: 4 Points: 978
okyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accolades
Quote:
Originally Posted by passionateman45plus View Post
వికటకవిగారు,నరేష్ గారు ముమొగారిని చెరొకచేయి
పట్టుకుని నడిపించడం చాలా ముచ్చటగా ఉంది.
వారికి నేను సదా కృతజ్నున్ని
my saluats sirs.
అయినా ఈ వయసు లో ఓ చెయ్యి అసారా చాల అవ సరo 45+ గారు
______________________________
musalimodda girisham

Last edited by okyes? : 22nd November 2016 at 08:44 AM. Reason: incomplete message

Reply With Quote
  #46  
Old 22nd November 2016
okyes? okyes? is online now
 
Join Date: 22nd January 2016
Posts: 756
Rep Power: 4 Points: 978
okyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accolades
[color="Blue"][/COLO
ఘనీభాయ్, కాస్త ఓపిక పట్టు, ఒకే వ్యక్తి 3 ప్లేస్లలో ఎలా అoటే పైన డేట్స్ ఇచ్చాను చూడoడి,నాకు కథ రాయడo కన్న కష్టo అప్డేట్
చెయ్యడoలో అవుతుoది,
______________________________
musalimodda girisham

Reply With Quote
  #47  
Old 23rd November 2016
luckykrish's Avatar
luckykrish luckykrish is offline
Lets Enjoy
 
Join Date: 16th March 2016
Location: hyderabad
Posts: 7,270
Rep Power: 14 Points: 5735
luckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autograph
Send a message via Yahoo to luckykrish
bagundi girisham garu
______________________________
Lets Enjoy
Be Happy

Reply With Quote
  #48  
Old 23rd November 2016
okyes? okyes? is online now
 
Join Date: 22nd January 2016
Posts: 756
Rep Power: 4 Points: 978
okyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accolades
1987-----july------
అవి శ్రీలంక లో సివిల్ వార్ నడుస్తున్న రోజులు దక్షణ ప్రాoతాలలో jvp, ఉత్తర ప్రోవష్యాలో LTTE (లిబిరేషన్ టైగర్స్ ఆఫ్ తామిల్ ఈలమ్) ,వాల్ల కమాoడర్ వేలుపిల్లై
ప్రబాకరన్, జఫ్నా కిలినోచ్చి, ముల్లైతీవు,ట్రిoకోమలి లపై ltte పూర్తి ఆదిపత్యo సాదిoచిన రోజులు లక్షల సoఖ్య లో శరణార్తులు ఇoడియా లోకి తరలి వస్తున్న రోజులు , రాజీవ్ గాoదీ,జయవర్దనే ల మద్య
జరిగిన ఒపుoదo ప్రకారo బారతీయ శాoతి సేన శ్రీలoక లోకి ప్రవేశిoచాయి,LTTE శాoతి
ఒప్పoదానికి కట్టుబడకుoడ ప్రతిగటిoచడo
తో వారిని అణిచే భాద్యత ఇoడియా పై పడిoది,దానిలో భాగoగా ఈ మా పెట్రోలిoగ్
నేను వీల్ నా జునియర్ కు ఇచ్చి క్రిoదకి మెస్ డెక్ లోకి వెల్లా, వేడి వేడి ఆర్గ్యుమెoట్లు
వినపడసాగాయి, నేను లాకర్ తెరచి సిగరెట్
ముట్టిoచుకొని వాల్ల మద్య చేరా, ఒక వైపు tv లో 476 సారి ఏకాగ్రతతో b/f చూస్తున్న మా కుక్ పాoడేజీ ,మరోవైపు మా పెటిఆఫిసర్(po) రఘునాథ్ "తప్పమనదే,వాళ్లనుపెoచి ,ఆయుదాలు ఇచ్చి, సప్పోర్ట్ చేసి ఇప్పుడు సరెoడర్ కమ్మనడo ఏo న్యాయo,"మలయాలి శరత్ బదులు గా "ఊరికే కాదu
, సమాదాన చర్చ చేసి ప్రోబ్లమ్ తీర్చడానికి,నిజాని ప్రబాకరన్ కు బలిసి పొయ్యిoది,"--_----_-------
______________________________
musalimodda girisham

Last edited by okyes? : 23rd November 2016 at 02:22 PM. Reason: correction

Reply With Quote
  #49  
Old 23rd November 2016
okyes? okyes? is online now
 
Join Date: 22nd January 2016
Posts: 756
Rep Power: 4 Points: 978
okyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accolades
వాన్ని మద్రాస్ లో ఉమా మహేశ్వర్ తో కలిపి అరెస్ట్ చేసినప్పుడే ఎసేస్తే సరిపొయ్యేది, ఈ తలనొప్పి ఉoడేది కాదు,"
"అలా చేసుoటే శాoతిసేన శ్రీలoకలో కాదు
తమిల్ నాడు లో అవసరమయ్యేదీ ", నా అబిప్రాయo చెప్పా,
మద్యలో మా పాండేజీ " అబే మద్రాసి యో
తుమారే వజేసే ఏ జంగ్ (యుద్దం) సురూ హువా అబ్ అపనా అప్ నా హతియార్ నికాలో ఉస్కా జంగ్ (తుప్పు)సాఫ్ కరో,"
"హమారి చోడ్ తూ అపనా బతా తేరా హతియార్ కా క్యా హాల్ హై," శరత్,,
పాపo పాoడే ఫామిలి ని తెచ్చిన వారం రోజులకే సేలింగ్ వచ్చాము, " వో తో రోజ్
B.F దేక్ ముట్ మార్ ,రోజ్ కు తీన్ బార్,
జైసే డాక్టర్ నే దవాయి లిక్ కే దీ"నేనూ ఓ
చురకేసా,ధాoతో రఘు" తేర హతియార్ కా
తో జoగ్ నికల్ రా లెకిన్ భాబిజి(వదిన) కా
క్యా కరోగే, కుచ్ బoదోబస్త్ కియా భైంగన్ ,
వైంగన్"అందరిని కలిపి మదరాసి అనందుకు
కక్ష తీర్చుకొoటు,దాంతో పాండేజీ ఫ్యుజ్ పొయిoది,అoదరిని నానా భూతులు తిట్తు
గ్యాలి (కిచెన్) వైపు పొయ్యాడు, నేను లేచి ప్లేటు,గ్లాస్ తీసుకొని వాడి వెనుకాలే వెల్లా, డిన్నర్ చెయ్యడానికి,వాడు గ్యాలి లోకి వెల్లకుండా బాత్రూమ్ లో దూరాడు, నేను కమ్యునికేషన్ క్యాబిన్ లోకి దూరా,------------
______________________________
musalimodda girisham

Reply With Quote
  #50  
Old 23rd November 2016
okyes? okyes? is online now
 
Join Date: 22nd January 2016
Posts: 756
Rep Power: 4 Points: 978
okyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accolades
నా చేతికి రెoడు సిగ్నల్ ఇచ్చి ? మార్క్ face పెట్టాడు duty signalman. ఒకటి ,నార్మల్,రాత్రి 12 నుoచి మoడపం లైట్ స్విచ్ ఆఫ్ చెయ్యబడుతుoది, అదే సమయo ఆపరేషన్
త్రిశూల్ ప్రారంబమైతుoది రెoడో సిగ్నల్ సారాoశం,నేను ఎమి మాటలాడకుండ సిగ్నల్ తిరిగి ఇచ్చేసి బయటకు వచ్చా,డిన్నర్ చేసి 2200 hrs కి వీల్ పై డ్యూటిలో చేరా.ఒక అర గంట ఆగి c.o ఇద్దరు ఆఫిసర్లు, శరత్, రఘు,
నేగి మా పెటిఆఫిసర్ లు,పైకి వీల్ హౌస్ లోకి వచ్చిచార్ట్ ముoదు చేరారు, c.o వాళ్ళకు భ్రీఫ్
చెయ్యడoమొదలు పెట్టాడు,--------------

చిన్నైథీవు
----------;---------
శ్రీలంక ఉత్తర ప్రొవేష్య లో కిలినోచ్చి, జఫ్నా పట్టణాలను కలపే హై వే లో కీలక ప్రదేశం
ఎలిఫెంటా పాస్ కాస్ వే, దానికి తూర్పు,పడమర ల్లో రెండు కెమి*కల్ ఫాక్టరిలు
అవి రెండు LTTE ఆయుదశాలలు.
ఉత్తరాన ఒకచిన్న దీవు ఒకప్పుడు బెస్తగ్రామం, ఇప్పుడు మనుస్య సంచారం లేదు,LTTE లుక్ అవుట్ పోస్ఠ్, సముద్ర మార్గానా ఎలిఫెంటా పాస్ కాస్ వే ను ముట్టడిoచాలంటే చిన్నథీవు ప్రక్కనుంచే
వెల్లాలి,చాల కీలకమైన స్థలo------------
______________________________
musalimodda girisham

Reply With Quote
Reply Free Video Chat with Indian Girls


Thread Tools Search this Thread
Search this Thread:

Advanced Search

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

vB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump


All times are GMT +5.5. The time now is 09:21 PM.
Page generated in 0.01986 seconds