Xossip

Go Back Xossip > Mirchi> Stories> Regional> Telugu > తెలివైన మూర్ఖుడు

Reply Free Video Chat with Indian Girls
 
Thread Tools Search this Thread
  #1  
Old 4th January 2017
monica sunny monica sunny is offline
 
Join Date: 29th December 2014
Location: Bangalore
Posts: 380
Rep Power: 8 Points: 294
monica sunny has many secret admirers
Send a message via Yahoo to monica sunny
తెలివైన మూర్ఖుడు

తెలివైన మూర్ఖుడు
నగరం నడిబొడ్డునుండే ఫ్లాట్లోనుండి హిగ్గాముగ్గా చావ బాదుతూ ఓ ఐదారు ఆడవారు ఓ పదిమంది దాకా మగవారున్న గుంపొకటి సుచేత్ కుమార్ అనే అతన్ని రోడ్డుమీదకు లాగి కాళ్ళతో తనుతూ చేతికందిన దానితో చావబాదుతున్నారు. పక్కనున్న ఇద్దరు ముగ్గురు ఆడవారు కొంతమంది మగవారు ఆపడానికి ప్రయత్నిస్తున్నా అది ఇంకా గందరగోళానికి దారి తీస్తోంది. సుచేత్ వొంటిమీదున్న బట్టలన్నీ చీలికపీలికలైపోయి ముక్కూ మొహం అంతా ఒకటైపోయింది.ఇంత లావున మొహం వాచి కళ్ళు ముందుకు ఉబ్బి వచ్చేస్తున్నాయి.ఓ కాలు విరిచేసారు. చేతివ్రేళ్ళు రెండూ విరిగిపోయాయి . . వీపంతా రక్తంతో తడిసిపోతోంది. అరవడానికి కూడా వకాశం లేకుండ పళ్ళు ఓ పక్కకి తిరిగిపోయి ఉన్నాయి. .జనం ఇంకా చావబాదుతూ ఉంటే రోడ్డుకు అడ్దం పడిపోయి కళ్ళు తేలవేసేసాడు సుచేత్ కుమార్. . పోలీసులు రంగం లోదిగి జనాన్ని చెదరగొట్టి కొన ఊపిరితో ఉన్న అతడిని హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్ళా రు. ఆరోజు మొత్తం అన్ని చానెళ్ళనిండా ఒకటే చర్చ , రచ్చ. . ఫైనాన్సియర్ సుచేత్ కుమార్ ను ఎందుకలా తరాటకు తీసుకోవాల్సి వచ్చింది?అతడు చేసిన తప్పేమిటీ?ఎవరి వల్ల అతడు టార్గెట్ చేయబడ్డాడు? ఇలా రక రకాలుగా ఎవరికి తోచింది వారు చెబుతూ అతడిని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇలా వెనుకా ముందూ ఎవరూ లేని సుచేత్ కుమార్ దాదాపు పదిరోజుల దాకా స్పృహలోనికి రాలేదు.పోలీసుల పర్యవేక్షణలో ఉన్న ఆడిని చూడడానికి ఎవరూ రాలేదు.పోలీసులు రంగం లోనికి దిగారు.దక్షత గలకొంతమంది పోలీసులు కూపీ లాగడానికి నియమింపబడ్డారు.
స్పృహలోనికొచ్చిన సుచేత్ కుమార్ ను చూడడానికి ముబల అనే ఆమె వచ్చిందని తెలిసి అక్కడున్న పోలీసధికారి హుటాహుటిన పై అధికారులకు విశయం చేరవేసాడు.
ముబలను పోలీసులాధీనంలోనికి తీసుకొని ఇంటరాగేషన్ మొదలుపెట్టారు. ముబల సుచేత్ కుమార్ కు స్వయానా చెల్లెలు.డిల్లీలో ఉంటుంది. అతడు స్పృహలోనికొచ్చాడని తెలిసి వచ్చానని లేకపోతే అసలు వచ్చేదాన్ని కాదని నిర్మొహమాటంగా చెప్పింది.పోలీసులు ఆశ్చర్యపోయారు ఆమె సమాధానానికి, చావుబదుకుల్లో ఉన్న అన్నను చస్తే బావుంటదని, ,ఇప్పుడు కూడ స్పృహలోనికొచ్చాడు కాబట్టే వచ్చానని అంటుందేమిటీ అనుకొని వివరాలు లాగడానికి సిద్దపడ్డారు. . . కాని ఆ వివరాలు అవసరం లేదని అతడి పై కేసుల విశయమై మాత్రమే వచ్చానని అంతవరకూ మాత్రమే తాను సహాయపడగలనని చెప్పివెళ్ళిపోయింది.

Last edited by monica sunny : 4th January 2017 at 09:53 AM.

Reply With Quote
Have you seen the announcement yet?
  #2  
Old 4th January 2017
Vikatakavi02's Avatar
Vikatakavi02 Vikatakavi02 is offline
Sree
 
Join Date: 25th May 2015
Location: Isi Duniya mein
Posts: 4,396
Rep Power: 13 Points: 4066
Vikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparazi
ఆరంభం బాగుంది.
ఇంట్రెస్టింగ్ గా వుంది.
కొత్త సంవత్సరంలో కొత్త కథను మొదలెడిన మీకు అభినందనలు
ఆల్ ద బెస్ట్... కొనసాగించండి
______________________________
ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం... ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి.
HAIL INDIAN DEFENCE

My Favorite Books నాకు నచ్చిన (ఈ-) పుస్తకాలు
Not Just My Favourites... కేవలం నాకిష్టమైన పుస్తకాలనే కాదు...(అన్నీను...)

Reply With Quote
Have you seen the announcement yet?
  #3  
Old 4th January 2017
kittukittu099 kittukittu099 is offline
 
Join Date: 5th November 2014
Posts: 266
Rep Power: 8 Points: 467
kittukittu099 has many secret admirerskittukittu099 has many secret admirers

Reply With Quote
Have you seen the announcement yet?
  #4  
Old 4th January 2017
monica sunny monica sunny is offline
 
Join Date: 29th December 2014
Location: Bangalore
Posts: 380
Rep Power: 8 Points: 294
monica sunny has many secret admirers
Send a message via Yahoo to monica sunny
ఓ పదిరోజుల తరువాత పరిసరాలను గుర్తుపట్టే స్థితిలో ఉన్న సుచేత్ ను చూట్టానికి ఓఫియా అనే నడివయస్కురాలొచ్చింది.ఓఫియా రాకతో పోలీసులకు చిక్కుముడివిప్పడానికి కొంత అవకాశం దొరికినట్లయ్యింది.సుచేత్ కొద్దిగా గుర్తుపడుతున్నాడు కాబట్టి అతడి మీద ఎవరు దాడి చేసారో తెలుసుకోవడానికి ఓఫియా తప్పకుండా సహయపడగలనని చెప్పి అతడిని హాస్పిటల్ నుండి డిస్ చార్జ్ చేయించుకొని తన ఇంటికి తీసుకెళ్ళింది.ఒక వైపూ పోలీసులూ ఓ వైపు జర్నలిస్టులూ మీడియా వాళ్ళూ అడిగిన వాటికి ఓపిగ్గా సమాధానాలు చెబుతూ సుచేత్ ను కనిపెట్టుకొని ఉంది ఓఫియా. . ఆమె ప్రయత్నమంతా గుర్తిస్తూనే ఉన్నాడు కని మాట్లాడలేని స్థితిలో ఉన్న సుచేత్ కు తన గతము గుర్తు చేసుకొని ఎవరికి ఏవిధంగా న్యాయం చేయాలా అని ఆలోచిస్తూ వెనక్కు వాలాడు.
తాను ఆంధ్ర తమిళనాడు గడిప్రాంతంలో ఉన్న మారుమూల పల్లెలో పుట్టినవాడు.తనకు ఊహ తెలిసే నాటికి ఇంటి నిండా పేదరికం తాండవిస్తోంది. ఉమ్మడి కుటుంబం అమ్మా నాన్న బాబాయిలూ వారి కుటుంబాలూ పిల్లలూ అందరినీ తన నాన్నే పోశిస్తూ ఉన్నాడు. అందరూ ఉమ్మడిగా వ్యవసాయం చేస్తూ బ్రతికే వారే ఎవరికి వారు విడిపోతే వచ్చే తిండి గింజలకు కూడా కరువైపోతుందని నాన్న పెద్దరికంలో అందరూ ఉన్న దాంట్లో సర్దుకుపోతూ ఉన్నారు. పొలంలోనే ఇల్లు కట్టుకొన్నారు గనుక ఇల్లంతా ఎప్పుడూ సందడి సందడిగాఉండేది. నాన్నకు తనతో కలుపుకొని నలుగురు సంతానం తను మూడవవాడు.అన్న తరువాత తను తరువాత
ముబల,ఇంకో చెల్లయ్. .తాము గాక ఇద్దరు బాబాయిల పిల్లలు మొత్తం ఆరు మంది. అందరూ స్కూలుకు వెళుతున్నవారే. . .అన్నయ్య . .పట్నంలో ఏదో ఫాక్టరీలో పని చేస్తూ ఇంటికి అంతో ఇంతో పంపుతున్నాడు. ముబల కాస్త చదువుకొంది కాబట్టి ఉద్యోగప్రయత్నాలు చేస్తోంది.
చచ్చీ చెడీ తాను డిగ్ర్రీ చేరేనాటికి ఊళ్ళో కరువు తాండవిస్తోంది. బాబాయిలిద్దరూ పట్నానికి కూలిపనులకెళ్ళారు. నాన్న ఒక్కడే ఇంటిని చూసుకొంటూ వాళ్ళు పంపేదాన్ని జాగ్రత్తగా ఖర్చు చేస్తూ. . కూరగాయలను పండించుకొని అమ్ముకొస్తూ ఉన్నాడు. ఇలా ఉన్న సంధర్భంలో . . ఆ పేదరికాన్ని భరించలేక సంపాదనకు మార్గాలు వెదక సాగాడు తను.

Last edited by monica sunny : 7th February 2017 at 04:21 PM.

Reply With Quote
Have you seen the announcement yet?
  #5  
Old 4th January 2017
anianu0888 anianu0888 is offline
 
Join Date: 12th January 2012
Posts: 344
Rep Power: 15 Points: 884
anianu0888 has received several accoladesanianu0888 has received several accoladesanianu0888 has received several accoladesanianu0888 has received several accolades
Nice starting...
______________________________
All is well. @Anilkumar

Reply With Quote
Have you seen the announcement yet?
  #6  
Old 4th January 2017
Vikatakavi02's Avatar
Vikatakavi02 Vikatakavi02 is offline
Sree
 
Join Date: 25th May 2015
Location: Isi Duniya mein
Posts: 4,396
Rep Power: 13 Points: 4066
Vikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparazi
Good going...
______________________________
ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం... ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి.
HAIL INDIAN DEFENCE

My Favorite Books నాకు నచ్చిన (ఈ-) పుస్తకాలు
Not Just My Favourites... కేవలం నాకిష్టమైన పుస్తకాలనే కాదు...(అన్నీను...)

Reply With Quote
Have you seen the announcement yet?
  #7  
Old 4th January 2017
globalherosex's Avatar
globalherosex globalherosex is offline
Custom title
 
Join Date: 30th April 2008
Posts: 2,283
Rep Power: 26 Points: 1659
globalherosex is a pillar of our communityglobalherosex is a pillar of our communityglobalherosex is a pillar of our communityglobalherosex is a pillar of our communityglobalherosex is a pillar of our communityglobalherosex is a pillar of our communityglobalherosex is a pillar of our communityglobalherosex is a pillar of our community
woow nice start yaar ,,, nice narration ,

eka story ni parugu pettadi...

thanks very much @monika.sunny garu ... nice concept and new idealize ...

Reply With Quote
Have you seen the announcement yet?
  #8  
Old 4th January 2017
mahiboss mahiboss is offline
 
Join Date: 23rd June 2016
Posts: 193
Rep Power: 4 Points: 379
mahiboss has many secret admirers
Story chala natural ga undi.. Nuv ilane continue cheste ni story peacks ki vellipothadi bayya..
______________________________
నాకు ఆంటీ పూకులు కావాలి..!!
<Sexy ఆంటీలు ఉంటే నాకు message చేయొచ్చు డర్లింగ్స్>

Reply With Quote
Have you seen the announcement yet?
  #9  
Old 4th January 2017
ravikanthraj ravikanthraj is offline
 
Join Date: 12th November 2016
Posts: 433
Rep Power: 3 Points: 303
ravikanthraj has many secret admirers
Story bagundiinterestingaa ilage interest penchutu updates ivvali guruvu garu

Reply With Quote
Have you seen the announcement yet?
  #10  
Old 4th January 2017
Europeans.123 Europeans.123 is offline
 
Join Date: 25th June 2016
Location: Hyderabad
Posts: 189
Rep Power: 4 Points: 454
Europeans.123 has many secret admirersEuropeans.123 has many secret admirers
Kotta Katha keka

Reply With Quote
Have you seen the announcement yet?
Reply Free Video Chat with Indian Girls


Thread Tools Search this Thread
Search this Thread:

Advanced Search

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

vB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump


All times are GMT +5.5. The time now is 03:44 AM.
Page generated in 0.01853 seconds