Xossip

Go Back Xossip > Mirchi> Stories> Regional> Telugu > అన్ని తెలుగు స్టోరీ త్రెడ్స్ లింక్స్

Reply Free Video Chat with Indian Girls
 
Thread Tools Search this Thread
  #51  
Old 16th April 2013
sarit11's Avatar
sarit11 sarit11 is offline
Custom title
 
Join Date: 26th September 2008
Posts: 5,238
Rep Power: 27 Points: 2929
sarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazi
UL: 5.60 gb DL: 4.23 gb Ratio: 1.32
కొత్త రచయితలు - ఒక ఆలోచన

కొత్త రచయితలు - ఒక ఆలోచన
ఈ PDF ఆర్టికల్ నాది కాదు . కాని ఇందులోని ఒక అంశము నాకు చాలా బాగా నచ్చింది , అలాగే కొత్త రచయితలకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అనే ఆలోచనతో దానిని యధాతధంగా ఇక్కడ పెడుతున్నాను.
(ఎవరికైనా అభ్యంతరముంటే చెప్పండి తీసి వేయగలను) .


మన సైట్ లో చాలా మంది కొత్తగా కథలు వ్రాయాలని ఉత్సాహము ఉన్నవారు ఉన్నారు. కాని , సంభాషణలు వ్రాసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారనిపించింది కొన్ని కథలు చదువుతున్నప్పుడు.

అఫ్కోర్స్ మొదటిసారే , గొప్పగా వ్రాయాలని నా ఉద్దేశ్యం కాదు కాని , ("అనగననగ రాగమతిశయిల్లుచు నుండు , తినగ తినగ వేము తియ్యనుండు అన్నట్లు వ్రాస్తూ, వ్రాస్తూ ఉంటే అదే అబ్బుతుంది) వ్రాయాలి అనుకున్నవారు మెల్లిగా ఒక భాగం వ్రాసినాక తిరిగి ఒకసారి చదువుకుని ,వీలైతే వాళ్ళ ప్రియ మిత్రుడు లేదా సఖి కి చదవమని ఇచ్చి ఏమైనా మార్పు చేయాల్సినవి ఉంటే మళ్ళీ మార్పుచేసి , తరువాత భాగానికి వెళితే బాగుంటుంది అని నా అభిప్రాయం.

ఇక శైలి విషయానికి వస్తే , ఎవరి శైలి వారిదే , కొన్ని సార్లు వేరొకరిని అనుసరించవచ్చు , లేదా వారి వారి శైలి లోనే కథను నడిపించవవచ్చు.
పూర్తి ఆర్టికల్ ని PDF లో పెడుతున్నాను , డౌన్ లోడ్ చేసుకుని చదవ గలరు.
writers oka alochana.pdf - 102.3 KB
http://filesflash.net/35w9ap5v
నాకు నచ్చిన భాగాన్ని ఇక్కడ డైరెక్టుగా ఇక్కడ పెడుతున్నాను.
(
ఇంకో పెద్ద కష్టం ఉంది కొత్త కథకులకి. డైలాగ్స్ రాసే టప్పుడు. ఓ పెద్ద వాదమో, తర్క మో జరుగుతోందనుకోండి.


అంది సుధ

.. అన్నాడు రాఘవ్

అంది సుధ

.. అన్నాడు రాఘవ్

అంది సుధ

.. అన్నాడు రాఘవ్

అంది సుధ

.. అన్నాడు రాఘవ్

..

ఇలా రాసుకుంటూ పోతే చదివే వాడికి పిచ్చెక్కుతుంది. చిన్న విషయంలా తోస్తుంది గానీ, అనుభవంలో గానీ తెలీదు ఇలాంటి సీన్ రాయాలంటే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. చలం కథల్లో చాలా సంభాషణలు ఉంటాయి. కొన్ని పేజీ లకి పేజీలు. కానీ ఎక్కడా ఇలా ఎవరు మాట్లాడుతున్నారో చెప్పే అవసరం రాదు. పక్క గదిలో ఇద్దరు తెలిసిన వాళ్ళు మాట్లాడుతుంటే ప్రతి డైలాగ్ ముందో చివరో నేను సుధని మాట్లాడు తున్నా అంటూ చేర్చక పోయినా ఎవరు మాట్లాడుతున్నారో తెలిసి పోతుంది వాళ్ళ గొంతులు మనకి ముందే తెలుసు కాబట్టి. చలం లాంటి రచయిత చేతిలో పాత్రల గొంతు కూడా మనకి వినపడుతుంది. అదీ సాధించాల్సింది, సమస్యనించి బయట పడ్డానికి.

ఏవిరా రంగా పనికిరాలా

చలిజెరం దొరా

నీకు వారానికో జబ్బొస్తుందేరా? నిజమే చెప్తున్నావా?

నిజమే చెప్తుండు దొరా రాత్రి నేనే జెరం మాత్ర కొని తెచ్చి యేసిన

నువ్వూ చేరావ్ వాడి వంత పాడ డానికి. తాగి ఇంటిక్కూడా రావట్లేదని ఏడుస్తున్నావని అడిగా. ఇప్పుడు వాణ్ణి వెనకేసు కొస్తావేమే?

రాత్రి నిజ్జంగనే బుఖారొచ్చి ఇంట్ల పండిండు దొరా. క్రితం వారం చేతిల పైసలున్నప్పుడు మస్తు జల్సా జేసిండు, ఇప్పుడు మంచంల పడిండు

ఛల్ తీయ్! వారం నాటి ముచ్చట తీస్తవ్? గా మల్లేస్ గాడు కల్లు తాపిచ్చినడు తాగిన సొంత పైసలు దొబ్బ పెట్టినానా దీని మాటలు నమ్మొద్దు దొరా

ఇగ జాల్లే నా ముందరే కొట్లాటలా? పని జూడండి



ఈ సంభాషణలో ఎక్కడా ఎవరు మాట్లాడుతున్నారో వాచ్యంగా చెప్పలేదు. మూడూ మూడు రకాల గొంతులు. వాటి మాండలికంలో తేడా ఉంది. ఒకళ్ళ నొకళ్ళు సంబోధించడంలో తేడా ఉంది. ఇంకా ఓ గొంతును గుర్తు పట్టడానికి చాలా మార్గాలు ఉంటాయి. పాత్రని సృష్టించే టప్పుడే ఆ గొంతుని కూడా పరిచయం చేస్తే, హాయిగా కథంతా ఇలాంటి సంభాషణలు రాయటం సులువయి పోతుంది.
)

Last edited by sarit11 : 16th April 2013 at 07:58 PM.

Reply With Quote
  #52  
Old 16th April 2013
hydguyfun hydguyfun is offline
 
Join Date: 16th April 2013
Posts: 1
Rep Power: 0 Points: 17
hydguyfun is an unknown quantity at this point
nice thread sarit garu..neeraja nilayam ani oka story untundhi adhi kuda incomplete. veelunte dhanini kuda add cheyandi.

Reply With Quote
  #53  
Old 17th April 2013
sarit11's Avatar
sarit11 sarit11 is offline
Custom title
 
Join Date: 26th September 2008
Posts: 5,238
Rep Power: 27 Points: 2929
sarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazi
UL: 5.60 gb DL: 4.23 gb Ratio: 1.32
PDF links of the stories




Last edited by sarit11 : 24th August 2016 at 05:51 PM.

Reply With Quote
  #54  
Old 17th April 2013
sarit11's Avatar
sarit11 sarit11 is offline
Custom title
 
Join Date: 26th September 2008
Posts: 5,238
Rep Power: 27 Points: 2929
sarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazi
UL: 5.60 gb DL: 4.23 gb Ratio: 1.32
10) - వావి వరుస 1-9


http://filesflash.net/puuqf4e4
or
http://www.mediafire.com/file/ypngbt...1-9%282%29.pdf

vavi varusa 1-9.pdf - 870.9 KB
.


Last edited by sarit11 : 17th April 2017 at 06:13 PM.

Reply With Quote
  #55  
Old 18th April 2013
sarit11's Avatar
sarit11 sarit11 is offline
Custom title
 
Join Date: 26th September 2008
Posts: 5,238
Rep Power: 27 Points: 2929
sarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazi
UL: 5.60 gb DL: 4.23 gb Ratio: 1.32
Scanned story books

Scanned story books PDF Links - 01


1). భలే చిలుకలు
http://filesflash.net/wrex84cn

Bhale Chilukalu.pdf - 3.02 MB



2). అమ్మాయి ఆలోచించుకో

http://filesflash.net/oe6nnar6

Ammayi Alochinchuko.pdf - 4.60 MB


3). వ్యభిచార వట వృక్షం
http://filesflash.net/0b00k4ek

Vyabhichara vatavruksham.pdf - 2.66 MB




Last edited by sarit11 : 19th April 2013 at 10:24 AM.

Reply With Quote
  #56  
Old 18th April 2013
BaruModda BaruModda is offline
Custom title
 
Join Date: 28th March 2013
Posts: 1,636
Rep Power: 13 Points: 1702
BaruModda is a pillar of our communityBaruModda is a pillar of our communityBaruModda is a pillar of our communityBaruModda is a pillar of our communityBaruModda is a pillar of our communityBaruModda is a pillar of our communityBaruModda is a pillar of our communityBaruModda is a pillar of our community
I appreciate your efforts sarit11.

Reply With Quote
  #57  
Old 18th April 2013
viswa1 viswa1 is offline
 
Join Date: 18th April 2013
Posts: 7
Rep Power: 0 Points: 17
viswa1 is an unknown quantity at this point
sarit exlent work. thanks

Reply With Quote
  #58  
Old 18th April 2013
sarit11's Avatar
sarit11 sarit11 is offline
Custom title
 
Join Date: 26th September 2008
Posts: 5,238
Rep Power: 27 Points: 2929
sarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazi
UL: 5.60 gb DL: 4.23 gb Ratio: 1.32
PDF links of the stories

PDF links of the stories హిట్స్ 001 - (05)


శతకోటి = శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు=కృపావతిని , వనజాక్షిని ఇరగ దెంగాను
http://filesflash.net/f72yhn7b
or
http://www.mediafire.com/download/lv...i-complete.pdf

ShatakoTi-Full story.pdf - 197.1 KB

Last edited by sarit11 : 24th August 2016 at 12:47 PM.

Reply With Quote
  #59  
Old 18th April 2013
Ratiraju's Avatar
Ratiraju Ratiraju is offline
 
Join Date: 21st May 2012
Location: your place
Posts: 477
Rep Power: 13 Points: 246
Ratiraju is beginning to get noticed
Send a message via Yahoo to Ratiraju
మనసుకి మొహం కలిగించే మగువని వాయించే మొగుడు లేనప్పుడు
మగువ మనసేరిగిన మొహనాంగుడు మదమెక్కి తిరుగుతున్నప్పుడు
మదనుడికి మొహానాంగికి మధ్య మాటలే లేనప్పుడు
మగువ మదం అనిగిందాక మోరెత్తి మదవతి మదం అనిగిందాక వాయిస్తున్నప్పుడు ..
చేతలు కాక ఇంకా మాటలేల మోహనంగా ...

Quote:
Originally Posted by sarit11 View Post
Thankyou very much , BA........RU MO....DD....AAA and VISWA1

Reply With Quote
  #60  
Old 18th April 2013
sarit11's Avatar
sarit11 sarit11 is offline
Custom title
 
Join Date: 26th September 2008
Posts: 5,238
Rep Power: 27 Points: 2929
sarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazisarit11 is hunted by the papparazi
UL: 5.60 gb DL: 4.23 gb Ratio: 1.32
PDF links of the stories


Last edited by sarit11 : 24th August 2016 at 05:52 PM.

Reply With Quote
Reply Free Video Chat with Indian Girls


Thread Tools Search this Thread
Search this Thread:

Advanced Search

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

vB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump


All times are GMT +5.5. The time now is 10:01 AM.
Page generated in 0.02868 seconds