Xossip

Go Back Xossip > Mirchi> Stories> Regional> Telugu > ప్రేమ, ఆత్మనూబంధం

Reply Free Video Chat with Indian Girls
 
Thread Tools Search this Thread
  #1  
Old 21st July 2016
tejasvi_12345 tejasvi_12345 is offline
 
Join Date: 4th August 2010
Posts: 74
Rep Power: 18 Points: 75
tejasvi_12345 is beginning to get noticed
ప్రేమ, ఆత్మనూబంధం

మిత్రులందరికీ...శుభవార్త. త్వరలో ఓక చిన్న మినీ కథను సిద్ధం చేస్తున్నాను. కొద్ది రోజులలో అప్డేట్ పెడతాను. ప్రేమ...అను..ఆత్మబంధం. త్వరలో...
నిజ జీవితానికి ఊహకు మద్య వుండే ఒక చిన్న
ప్రేమ..ఆప్యాయత.. శృంగారం..త్యాగాల
కలబోత..ఈ చిన్న కథ.
మీ ముందుకు తొందరలో వస్తుంది.

Reply With Quote
  #2  
Old 22nd July 2016
luckykrish's Avatar
luckykrish luckykrish is offline
Lets Enjoy
 
Join Date: 16th March 2016
Location: hyderabad
Posts: 8,230
Rep Power: 15 Points: 6367
luckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autograph
Send a message via Yahoo to luckykrish
let start the story...........
______________________________
Lets Enjoy
Be Happy

Reply With Quote
  #3  
Old 22nd July 2016
Posaaani Posaaani is offline
Custom title
 
Join Date: 1st September 2014
Posts: 5,205
Posaaani has disabled reputations
Start bro
______________________________
దబిడి దిబిడే

Reply With Quote
  #4  
Old 22nd July 2016
Vikatakavi02's Avatar
Vikatakavi02 Vikatakavi02 is offline
Sree
 
Join Date: 25th May 2015
Location: Isi Duniya mein
Posts: 4,365
Rep Power: 12 Points: 3916
Vikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparazi
కొత్త దారం మొదలెడినందుకు సుభాభినందనలు...
అప్డేట్ రెండు రోజుల్లో వుంటుందని తలుస్తాను.
ఇకపోతే,
పైన మీరు పెట్టిన లింక్ ఏంటో పని చేస్తున్నట్టు లేదు తేజస్వీ...
______________________________
ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం... ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి.
HAIL INDIAN DEFENCE

My Favorite Books నాకు నచ్చిన (ఈ-) పుస్తకాలు
Not Just My Favourites... కేవలం నాకిష్టమైన పుస్తకాలనే కాదు...(అన్నీను...)

Reply With Quote
  #5  
Old 22nd July 2016
tejasvi_12345 tejasvi_12345 is offline
 
Join Date: 4th August 2010
Posts: 74
Rep Power: 18 Points: 75
tejasvi_12345 is beginning to get noticed

​ఇంటెర్నేషనల్ ఎయిర్పోర్ట్,

అమెరికా నుండీ ఫ్లైట్ గంట లేటుగా హైదరాబాదు లో దిగింది,

ఆలస్యానికి తిట్టుకుంటూ ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చి ​ఆలస్యానికి తిట్టుకుంటూ ముందుగా బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ కి కాల్ చేసాను,

5 నిముషాల్లో నన్ను పికప్ చేసుకున్నాడు,

కార్ ఔటర్ రింగ్ రోడ్ మీదుగా బయలుదేరి కొద్దిసేపట్లోనే సిటీ ని వదిలేసి 4లైన్స్ రోడ్ ఎక్కింది,

నేను మా ఊరికి వెళ్తున్నాను,

అదికూడా దాదాపు 5 సంవత్సరాల తర్వాత.

మా ఊరికి వెళ్ళాలి అంటే దాదాపు 5 గంటల జర్నీ చేయాలి,

కానీ అప్పటికి ఇప్పటికి రోడ్ లు, వాహనాల్లో వేగం చాల మారిపోయింది.

గంట ప్రయాణం తర్వాత హైవే పక్కన వున్నా చిన్న హోటల్ లో రూమ్ తీసుకుని స్నానం చేసి ఫ్రెష్ అయ్యాను,

టిఫిన్ టీ లు కానిచ్చి,తిరిగి ప్రయాణం కానిచ్చాను.

ఏ/సి చల్లదనానికి తొందరగానే నిద్రపట్టేసింది,

అలాగా పడుకుంది పోయాను,

సార్ ...సార్ అనే పిలిపు విని నిద్రలోనుండి లేచాను,

మీ ఊరికి దగ్గర దాకా వచ్చాము.

ఇక్కడ రెండు దార్లు వున్నాయ్,

ఎటువెళ్ళాలో తెలియడం లేదు అన్నాడు.

నేను చుట్టూ చూసి, కుడి వైపుకి పోనీ అన్నాను.

కార్ తిరిగి బయలు దేరింది.

అరగంట తర్వాత మా ఊరిలోకి ఎంటర్ అయ్యింది,

చాల మారిపోయింది మా వూరు,

పెంకుటిళ్లు ఒక్కటికూడా సరిగా కనిపించడం లేదు,

అన్ని బంగ్లాలు అయ్యాయి,

వై-ఫై టవర్లు కూడా కనిపిస్తున్నాయ్.

హ్మ్మ్ అని ఒక్క నిట్టూర్పు విడిచి తిన్నగా పోనివ్వమని చెప్పాను.

ఒక చ్చోట ఆపమని చెప్పాను.

కార్ ఆగింది.

దిగాను. శిథిలావస్థలో దీనం గా వున్నా ఒక దివాణం ముందు వున్నా నేను.

ఏమండి ఎవరు మీరు చూస్తుంటే ఈ వురి వాళ్ళలా లేరు అని ఒక ముసలి అడిగాడు.

నేను నవ్వి.

అవునండి, మాది అమెరికా..ఒక ఫ్రెండ్ కోసం వచ్చాను ఇక్కడికి అన్నాను.

ఏ ఇల్లు ఎవరిదండి. ఇలా వదిలేశారు అన్నాను.

అడా బాబు..ఒకప్పుడు అది పెద్ద దివాణం.

ఒకప్పుడు ఏ ఊర్లో ఎవరికి తిండికి లేకున్నా ఆ ఇంట్లో పంచభక్ష పరమాన్నాలు దొరికేవి.

ఎవరికి ఎం కష్టం వచ్చిన దేవాలయం లా ఆదుకునే ఇల్లు ఇప్పుడు దయ్యాలు తిరిగే కొంపలు అయ్యింది.

ఆ ఇద్దరు దేవుళ్ళు బయటి దేశం వెళ్లి చని పోయారు.

ఇప్పుడు దీని పట్టించుకునే వాళ్ళే లేరు అని తన దారిన వెళ్లి పోయాడు.
నిజమే..దాన్ని పట్టించుకునే వల్లే లేరు.

పెద్ద గేట్ తీసుకొని లోపకి వెళ్ళాను..

నా అలికిడికి లోపల గబ్బిలాలు వేగం గా బయటకు వెళ్లి పోయాయి.

సగం వీరికి పడిపోయే లా వున్నా తలుపును తోసుకుంటూ లోపకివి వచ్చాను..

భవంతి మొత్తం పూర్తిగ పనికి రాకుండా పోయింది.

డ్రైవర్ ని నా సామానులు తీసుకురమ్మని చెప్పను..

తాను తీసుకు వచ్చాడు.
పక్కన ఒక గది తలుపు తెరవమని చెప్పాను.

తాను భయపడుతూ తెరిచాడు.

అందులోంచి పాము ఒకటి మమ్మల్ని చూసి జర జర పాక్కుంటు కిటికీ గుండా బయటకు వెళ్లి పోయింది,

వాడు భయం తో సర్... ఇక్కడ పెట్టాలా అన్నాడు, నేను అవును అన్నాను.

వాడు నన్ను చిత్రం గా చూస్తూ గదిలో సామాను వదిలేసి వెళ్ళాడు.

నేను నా కాళీ షూ విప్పి పక్కనే వున్నా ఒక్క పెద్ద గది తలుపు తేరుకుకొని లోపలికి వెళ్ళాను.

అక్కడ నాకు ఒక తెల్లటి వెలుగు ప్రత్యక్షం అయి,అది రెండుగా , తర్వాత మూడుగా, నాలుగుగా విడి పోయి మాయం అయిపొయింది.

ఒక్క నిముషం నా కళ్ళకు అదేదో మాయలా అనిపించింది.

ముందుకు వెళ్ళాను.

హాలు మధ్యలో ఒక పెద్ద ఊయల, దాని పక్క ఒక కుర్చీ వేసి వున్నాయి.

నా రెండు మోకాళ్ళ మీద కూర్చొని,తలా వంచి, ఆ ఊయలకు కుర్చీకి నమస్కరించాను.

ఎదో చెయ్యి నన్ను తాకినట్లు ఆశీర్వదిస్తున్నట్లు అనిపించి నా వొళ్ళు పులకించి పోయింది.

పక్కన గోడకు పెద్ద తైలవర్ణ పటం.

ముందడుకు వెళ్లి చూసా.

ఆ ఇంటి దేవుళ్ళు.

తలా వంచి నమస్కరించాను.

ఆ దేవుళ్ళు ఎవరో కాదు.

మా అమ్మ-నాన్నలు.


Reply With Quote
  #6  
Old 22nd July 2016
naughtysmitha naughtysmitha is offline
 
Join Date: 1st April 2015
Posts: 143
Rep Power: 6 Points: 285
naughtysmitha has many secret admirers
oh....really a wonderful start...plz contnue

Reply With Quote
  #7  
Old 23rd July 2016
luckykrish's Avatar
luckykrish luckykrish is offline
Lets Enjoy
 
Join Date: 16th March 2016
Location: hyderabad
Posts: 8,230
Rep Power: 15 Points: 6367
luckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autograph
Send a message via Yahoo to luckykrish
good start
______________________________
Lets Enjoy
Be Happy

Reply With Quote
  #8  
Old 23rd July 2016
manmad150885 manmad150885 is offline
Custom title
 
Join Date: 26th July 2014
Posts: 3,242
Rep Power: 13 Points: 4086
manmad150885 is hunted by the papparazimanmad150885 is hunted by the papparazi
starting adaragottav boss
Ookodataraa.. vulukki padataaraaa... cinema Lolaaa...
Keep continue with big updates

Last edited by manmad150885 : 23rd July 2016 at 08:09 AM.

Reply With Quote
  #9  
Old 23rd July 2016
tejasvi_12345 tejasvi_12345 is offline
 
Join Date: 4th August 2010
Posts: 74
Rep Power: 18 Points: 75
tejasvi_12345 is beginning to get noticed
థాంక్యూ బ్రో.
పెద్ద అప్డేట్ పెట్టడానికి ట్రై చేస్తున్నా.
ఆఫీస్ లో చాల బిజీ గా ఉండటం వాళ్ళ...మరియు ప్రైవసీ దొరకక అప్డేట్ పెట్టడం లేట్ అవుతుంది.
బట్ ట్రై చేస్తాను.

Reply With Quote
  #10  
Old 23rd July 2016
Vikatakavi02's Avatar
Vikatakavi02 Vikatakavi02 is offline
Sree
 
Join Date: 25th May 2015
Location: Isi Duniya mein
Posts: 4,365
Rep Power: 12 Points: 3916
Vikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparazi
ఆరంభం చాలా బాగుంది. సినిమాటిక్ గా వుంది. కొనసాగించండి తేజస్వీ...
______________________________
ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం... ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి.
HAIL INDIAN DEFENCE

My Favorite Books నాకు నచ్చిన (ఈ-) పుస్తకాలు
Not Just My Favourites... కేవలం నాకిష్టమైన పుస్తకాలనే కాదు...(అన్నీను...)

Reply With Quote
Reply Free Video Chat with Indian Girls


Thread Tools Search this Thread
Search this Thread:

Advanced Search

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

vB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump


All times are GMT +5.5. The time now is 09:01 PM.
Page generated in 0.01836 seconds