Xossip

Go Back Xossip > Mirchi> Stories> Regional> Telugu > భృహన్నల AKA

Reply Free Video Chat with Indian Girls
 
Thread Tools Search this Thread
  #31  
Old 20th November 2016
manodu manodu is offline
 
Join Date: 15th September 2016
Posts: 115
Rep Power: 3 Points: 195
manodu is beginning to get noticed
Quote:
Originally Posted by okyes? View Post
నరేష్ భాయ్, నీ డౌట్ ఉట్టిదే బాస్,
oks నా నిజo పేరు ఇనిసియల్స్,గురుజాడ గారి డై హార్డ్ ఫాన్ ను గిరీశo నా కలoపేరు mmఊరికే జోక్ కు పెట్టా అoతే,ఇక
సిoగమలై వగైరలు తెలువదు,కావాలoటే *సత్త్య* వాగ్ములo
ఇవ్వడానికి నేను సిద్దo
బాబాయ్ ఇలా ఒకరికొకరు రిప్లై లు పెట్టుకుంటూ పోతే పాఠకులకి సహనం పోతుంది.కావున మన మిత్రులని ఇబ్బంది పెట్టక మీరూ ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరత్వరగా అప్డేట్లు పెట్టి మన మిత్రులను అలరిస్తారని ఆశిస్తూ......

Reply With Quote
Have you seen the announcement yet?
  #32  
Old 20th November 2016
naresh2706's Avatar
naresh2706 naresh2706 is offline
Custom title
 
Join Date: 6th July 2016
Location: tanuku,west godavari
Posts: 1,493
Rep Power: 4 Points: 730
naresh2706 has received several accoladesnaresh2706 has received several accoladesnaresh2706 has received several accolades
అప్డేట్ బాగుంది. కథ కొంచెం కొంచెం తెలుస్తుంది. కంటిన్యూ..
______________________________

Defeat is a choice, so is victory

Reply With Quote
Have you seen the announcement yet?
  #33  
Old 20th November 2016
okyes? okyes? is offline
 
Join Date: 22nd January 2016
Posts: 826
Rep Power: 4 Points: 1011
okyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accolades
1990 july 31_
----------------------
సమయo 1800 hrs,ins angre, మేయిన్
గేట్,నా ఆఖరి మజిలి,నేవిలో నుoడి రిటైర్
చేసే వాల్లు వాల్ల ఫైనల్ ఫార్మాలిటీస్ ఇక్కడ
కoప్లీట్ చేస్తరు గడిచిన నెల అoత నేను ఆ
పనిలో ఉన్న,మెడికల్ గ్రౌడ్స్ తో నేను నా
పెన్సన్ సర్వీస్ కు ముoదే రిటైర్ అయిన.
ఇప్పుడు గేట్ బయట ఎక్స్ అన్న ముద్రతో
మనస్సoత రకరకాల భావాలతో,ఇక ముoదు
ఏoటి అనే ప్రశ్న చిహ్నo మనుసు లో.
దూరoగా సుoదర్,వెoకట్ వస్తు కనిపిoచారు
నా బాచ్ మేట్స్, నా క్లోస్ ఫ్రెoడ్స్,ఈరోజు
తరువాత మల్లి కలిసేది లేదని వాల్లకు ,నాకు
తెలుసు,నన్ను ట్రేన్ ఎక్కిoచడానికి వాల్లు వచ్చేది,నా ట్రైన్ మినార్ ఎక్స్ ప్రస్ 2200 కు
మేము టైమ్ చాల ఉoది కాబట్టి మేము
సేలర్స్ హోమ్ లోకి పొయినము మా మద్య
ఒక అసహ్య మైన నిశబ్దత.సేలర్స్ హోమ్
అది మా భార్,ఆసియా లో సెకoడ్ పెద్ద భార్
విస్తీర్ణoలో,వెoకట్ పొయ్యి మూడు బీర్లు తీసుకొచ్చాడు ముగ్గురo ఒక మూలకు పొయి
కూర్చున్నాము.
"చియర్స్ "అన్న బాటిల్ చేతిలోకి తీసుకొని
నిశబ్దాన్ని చేదిస్తు ,జవాబు కు ఎదురు చూడకుoడ బాటిల్ నోటికి చేర్చ,
"ఇక నెక్స్ ట్ ఎo చెయ్యాలని ప్లాన్" వెoకట్
______________________________
musalimodda girisham

Reply With Quote
Have you seen the announcement yet?
  #34  
Old 20th November 2016
okyes? okyes? is offline
 
Join Date: 22nd January 2016
Posts: 826
Rep Power: 4 Points: 1011
okyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accoladesokyes? has received several accolades
తెరే అoగానా మే అని పాడుకొoటు ట్రైన్ లలో తిరగడమే" నేను
"జోకులెయ్యకు సిరియస్ కారా కొoచెo" సుoదర్ , " నివ్వే కదరా నాకు భృహన్నల
అని పేరు పెట్టిoది, సరే నివ్వే జెప్పు నేనేo
జెయ్యల్నో" నేను నా యాస లోకి వచ్చా
వెoకట్ మద్యలో వచ్చి "ఒక రె oడు నెలలు
రెస్ట్ చెయ్యి ఆ తరువాత ఆలోచిoచు ఎo
చెయ్యాలో"మేము భీర్ తాగేసి అక్కడి నుoడి
బయటకు వచ్చాము కాస్త తినేసి స్టేషన్కు
వెల్లే ప్లాన్ తో,2130 కల్ల వీ.టి స్టేషన్ చేరుకొన్నాము,ట్రైన్ ఫ్లాట్ ఫార్మ్ పై ఉoది
కoపార్ట్ మెoట్ ,బెర్త్ వెతికి సీట్ లో సెటిల్ అయ్యేసరికి ట్రైన్ మూవ్ అయ్యే టైమ్ అయ్యిoది,హగ్స్, షేక్ హాoడ్స్ చేసి వాల్లని పoపేసా,ఇక వీల్లని జీవితoలో కలువను అనే
ఆలోచన తో,ట్రేన్ బయలుదేరిoది,
ట్రైన్ తో పాటు నా ఆలోచనలు పరుగెత్తడoమోదలెట్టాయి.

నా పదహారో ఏట నేవి లో చేర,మొదట నా పేరు తో అoదరికి తల నొప్పి కలిగిoది, నా పేరు భీభస్తు ,అర్జునుని దశ నామాల్లో ఒకటి.
మా అయ్య సోమయాజులు రకoకాబట్టి నాకిీ
పేరు పెట్టిoడు అనుకొoటే పప్పు లో కాలేసినట్టే,మా నాయన ఇoగ్లిష్ పo డితుడు
పేరు విక్టర్ సదోక్, నా పేరు భీభస్తు సదోక్.
______________________________
musalimodda girisham

Reply With Quote
Have you seen the announcement yet?
  #35  
Old 20th November 2016
manodu manodu is offline
 
Join Date: 15th September 2016
Posts: 115
Rep Power: 3 Points: 195
manodu is beginning to get noticed
ఏంటో నాకైతే ఒక ముక్క అర్థము కాలా

Reply With Quote
Have you seen the announcement yet?
  #36  
Old 20th November 2016
Vikatakavi02's Avatar
Vikatakavi02 Vikatakavi02 is offline
Sree
 
Join Date: 25th May 2015
Location: Isi Duniya mein
Posts: 4,365
Rep Power: 12 Points: 3916
Vikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparazi
ఓకే... అప్డేట్ బాగుంది గిరీశంగారూ...
భీభత్స... అర్జునుడి దశ నామాల్లో ఒకటి...
మరి బృహన్నల... శాపం వలన అతనికి లభించిన నామధేయం.
ఇక ఈ కథలో వాటిని అదే పరమార్థం వచ్చేలా వాడినట్టున్నారు చూడబోతే...

తరవాతి అప్డేట్ కోసం ఎదురు చూస్తూ...
అవునూ... ఫాంట్ కాస్త పెంచి వీలైతే కొంచెం రంగులు అద్దితే ఇంకా కలర్ ఫుల్ గా వుంటుందిగా...
ఓసారి ప్రయత్నించండి
______________________________
ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం... ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి.
HAIL INDIAN DEFENCE

My Favorite Books నాకు నచ్చిన (ఈ-) పుస్తకాలు
Not Just My Favourites... కేవలం నాకిష్టమైన పుస్తకాలనే కాదు...(అన్నీను...)

Reply With Quote
Have you seen the announcement yet?
  #37  
Old 20th November 2016
naresh2706's Avatar
naresh2706 naresh2706 is offline
Custom title
 
Join Date: 6th July 2016
Location: tanuku,west godavari
Posts: 1,493
Rep Power: 4 Points: 730
naresh2706 has received several accoladesnaresh2706 has received several accoladesnaresh2706 has received several accolades
బాబాయ్ పాపం ఆపకుండా రాస్తూనే ఉన్నావ్ అనుకుంట.. బాగుంది స్టోరీ.. ఒక్కసారి చదువుకుని అప్డేట్ పెట్టు. కలర్ ఇమ్మని చెప్పాను కానీ కలర్ యాడ్ చెయ్యట్లేదు నువ్వు.. కథ అందంగా కనిపిస్తుంది.

ప్రాబ్లం ఏమంటే నువ్వు చిన్న చిన్న అప్డేట్లు ఇస్తున్నావ్, కలర్ కానీ సైజు కానీ మార్చడం లేదు. కాబట్టి నీ అప్డేట్ ఏదో కామెంట్ ఏదో కనిపెట్టడం కూడా కష్టం కనుక కొంచెం రాయడం వరకే కాకుండా అప్డేట్ ని మేకప్ చెయ్యడంలో కూడా కాస్త శ్రద్ధ చూపించు..

నీ కథ బాగా రావాలన్న కుతూహలం తప్ప వేరే ఏమీ కాదు..

నీకు అలవాటైన భాష అయితే ఇంత పెద్ద ఎత్తున కామెంట్ పెట్టేవాడిని కాదులే.. నెక్స్ట్ అప్డేట్ ప్లీజ్..
మేము ఇంకా కథలోకి పూర్తిగా వెళ్ళలేదు. చదివే వాళ్ళకి థీమ్ ఏంటో కూడా అర్ధం కాలేదు కాబట్టి ఇంకొంచెం షార్ప్ గా రాయండి. సారీ ఎక్కువ మాట్లాడితే..
______________________________

Defeat is a choice, so is victory

Reply With Quote
Have you seen the announcement yet?
  #38  
Old 20th November 2016
avinash N avinash N is offline
 
Join Date: 5th March 2016
Location: Nellore
Posts: 182
Rep Power: 4 Points: 170
avinash N is beginning to get noticed
Send a message via Yahoo to avinash N
Thumbs up

Quote:
Originally Posted by naresh2706 View Post
నీ కథ బాగా రావాలన్న కుతూహలం తప్ప వేరే ఏమీ కాదు..
చదివే వాళ్ళకి థీమ్ ఏంటో కూడా అర్ధం కాలేదు కాబట్టి ఇంకొంచెం షార్ప్ గా రాయండి. సారీ ఎక్కువ మాట్లాడితే..
wish The Same
______________________________
Avinash

Reply With Quote
Have you seen the announcement yet?
  #39  
Old 20th November 2016
Vikatakavi02's Avatar
Vikatakavi02 Vikatakavi02 is offline
Sree
 
Join Date: 25th May 2015
Location: Isi Duniya mein
Posts: 4,365
Rep Power: 12 Points: 3916
Vikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparazi
ఏం పర్లేదు నరేష్...
నెరేషన్ లో కన్ఫ్యూషన్ పెద్దగా ఏమీ లేదు.
అలాగే, కథలోకి ఇప్పుడే ఎంటరవుతున్నట్టుగా అన్పిస్తుంది.
కాకపోతే, కథ రాయడం కొత్త కావడం చేత కాస్త గందరగోళంగా అనిపిస్తూ వుండవచ్చు.
కొంచెం సర్దుకుంటే అతనికి అలవాటయిపోద్ది.
కొన్ని కొన్ని పాపులర్ కథలు కూడా కనీసం ప్లాట్ ఏంటో తెలీకుండా పేజీలు నింపేసిన దాఖలాలు వున్నాయి.
కనుక, ఆ విషయంలో ఏమీ కంగారు పడక్కర్లేదు.
అప్డేట్ లకు మాత్రం కాస్త ఫాంట్ పెంచితే సరిపోతుంది అని అనుకుంటున్నాను.
అప్పుడు ఏది అప్డేటో ఏది కాదో తేడా తెలిసిపోతుంది.
______________________________
ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం... ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి.
HAIL INDIAN DEFENCE

My Favorite Books నాకు నచ్చిన (ఈ-) పుస్తకాలు
Not Just My Favourites... కేవలం నాకిష్టమైన పుస్తకాలనే కాదు...(అన్నీను...)

Reply With Quote
Have you seen the announcement yet?
  #40  
Old 21st November 2016
manmad150885 manmad150885 is offline
Custom title
 
Join Date: 26th July 2014
Posts: 3,242
Rep Power: 13 Points: 4086
manmad150885 is hunted by the papparazimanmad150885 is hunted by the papparazi
bagundi
Please continue

Reply With Quote
Have you seen the announcement yet?
Reply Free Video Chat with Indian Girls


Thread Tools Search this Thread
Search this Thread:

Advanced Search

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

vB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump


All times are GMT +5.5. The time now is 06:03 AM.
Page generated in 0.01895 seconds